• Home » Madakasira

Madakasira

MLA MS RAJU: మడకశిరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తా

MLA MS RAJU: మడకశిరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తా

నియోజకవర్గాన్ని అన్నవిధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి పంచాయతీ నాగోనపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

MLA MS RAJU :  జగనవి దిగజారుడు రాజకీయాలు

MLA MS RAJU : జగనవి దిగజారుడు రాజకీయాలు

ప్రజలు కష్టాల్లో ఉండి బాధలు పడుతుంటే చూసి రాక్షసానందం పొందే వ్యక్తి జగన అని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. అయితే కష్టా ల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి వారిని అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్య మంత్రి చంద్రబాబును చూసి జీర్ణించుకోలేక శిశుపాలుడితో పోల్చడం జగన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. వారు గురువారం స్థానిక ఆర్‌ అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.

Andhra Pradesh: ప్రతి పైసా ప్రజల కోసమే.. పేదలకు కుళాయి కనెక్షన్లకోసం ఎమ్మెల్యే నెలజీతం విరాళం..

Andhra Pradesh: ప్రతి పైసా ప్రజల కోసమే.. పేదలకు కుళాయి కనెక్షన్లకోసం ఎమ్మెల్యే నెలజీతం విరాళం..

ప్రజాసేవ పేరుతో చాలామంది రాజకీయాల్లోకి వస్తుంటారు.. కానీ కొందరు మాత్రమే నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమవుతారు. మరికొందరు ప్రజాసేవ ముసుగులో తమ స్వార్థప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాత్రం నిజమైన ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు.

 AP Elections 2024: బీఫామ్‌లు ఇచ్చే ముందు టీడీపీలో బిగ్ ట్విస్ట్.. నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు

AP Elections 2024: బీఫామ్‌లు ఇచ్చే ముందు టీడీపీలో బిగ్ ట్విస్ట్.. నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు

ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈలోపు ఇప్పటికే 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. తాజాగా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది.

YS Sharmila: వైయస్ జగన్ అవసరమా?

YS Sharmila: వైయస్ జగన్ అవసరమా?

ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్టించుకోవడం లేదని.. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని ప్రజలను పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.

Nara Lokesh: ఏపీలో మహిళలకు రక్షణ లేదు.. జగన్‌పై మండిపడిన లోకేశ్

Nara Lokesh: ఏపీలో మహిళలకు రక్షణ లేదు.. జగన్‌పై మండిపడిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మడకశిరలో మలివిడత శంఖారావం సభను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.

 YCP: మడకశిర వైసీపీలో ముసలం.. ఈర లక్కప్పపై తిప్పేస్వామి వర్గం ఆగ్రహం

YCP: మడకశిర వైసీపీలో ముసలం.. ఈర లక్కప్పపై తిప్పేస్వామి వర్గం ఆగ్రహం

మడకశిర వైఎస్ఆర్ సీపీలో అసమ్మతి రాజుకుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఈర లక్కప్పను నియమించడంతో విభేదాలు భగ్గుమన్నాయి.

 CM YS Jagan: శింగనమల, మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు.. ఇంచార్జీలుగా వీరాంజనేయులు, ఈర లక్కప్ప

CM YS Jagan: శింగనమల, మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు.. ఇంచార్జీలుగా వీరాంజనేయులు, ఈర లక్కప్ప

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలవాలని అధికార వైసీపీ భావిస్తుంది. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారుస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది.

Sri Sathya Sai Dist.: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు

Sri Sathya Sai Dist.: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు

శ్రీ సత్యసాయి జిల్లా: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారుల పర్యటన ఖర్చులపై ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.

Crime News: కన్న కూతురిపై తండ్రి దారుణం...

Crime News: కన్న కూతురిపై తండ్రి దారుణం...

శ్రీ సత్య సాయి జిల్లా: అమ్మాయిలకు బయటే కాకుండా ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతోంది. బయటి వ్యక్తులే కాకుండా సొంత కుటుంబ సభ్యులు కూడా లైంగికంగా వేధిస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురినే కాటేశాడో కసాయి తండ్రి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి