Home » Machilipatnam
మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ముదినేపల్లి మండలంలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న చెందిన మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది.
‘చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ..’ సూపర్‌హిట్ సినిమా యమలీలలో తనికెళ్ల భరణి డైలాగ్ ఇది. మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఈ డైలాగ్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ నిర్వహించి పట్టుమని 16 రోజులు కూడా పూర్తి కాకముందే మరోసారి పేర్ని నాని అక్కడ భూమిపూజ పేరుతో హడావిడి చేశారు.
మచిలీపట్నం-తిరుపతి (Machilipatnam Tirupati) రైల్లోని ఒక బోగీలో మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. వెంటనే రైలును నిలిపివేసిన అధికారులు..
కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం ఇంగ్లీష్‌పాలెంలో టీడీపీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారు.
మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలివచ్చారు.
మచిలీపట్నంలో ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేరుతో నగరంలో పలుచోట్ల వివాదాస్పద ప్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.
మచిలీపట్నంలో రాజకీయ పార్టీలు మధ్య ఫెక్సీల యుద్ధం కొనసాగుతోంది.
అవును.. ఎంపీ వల్లభనేని బాలశౌరిని (MP Balashowry Vallabbhaneni) వైసీపీ అధిష్టానం (YSRCP High Command) ఘోరంగా అవమానించింది..! వ్యక్తిని పక్కనెట్టినా కనీసం ఎంపీ అనే హోదాకు కూడా కనీస గౌరవం ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం విజయవాడతో..
కృష్ణాజిల్లా: మచిలీపట్నం - విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణీకులు గాయాలతో బయటపడ్డారు.
కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మైనర్ బాలిక (Minor Girl) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అక్రమ సంబంధం కోసం బాలికను అడ్డు తొలగించారనే ఆరోపణలు వస్తున్నాయి.