Home » Lucknow Super Gaints
లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (76) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించడం..
ఐపీఎల్ 2024(IPL 2024) పాయింట్ల పట్టికలో మంగళవారం రాత్రి సంచలన మార్పు చోటుచేసుకుంది. చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియంలో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్(CSK), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మధ్య మ్యాచ్ జరుగగా.. LSG ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ 4 నుంచి మొదటిసారి నిష్క్రమించింది.
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108) శతక్కొట్టడంతో..
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 39వ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నై( Chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium)లో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ప్లేఆఫ్ రేస్ నేపథ్యంలో ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్-2024 ప్రారంభంలో కాస్త తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ముఖ్యంగా.. ఏప్రిల్ 19వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు.
లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ మైదానం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చెన్నై మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చినప్పుడు.. అతని జేబులను..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్‌లో 34వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో, లక్నో జట్టు సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి గ్రాండ్ విక్టరీ సాధించింది.
నేడు ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు 34వ మ్యాచ్ మొదలు కానుంది. ఈ కీలక మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియం(Ekana Cricket Stadium)లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏ టీం ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024లో (IPL 2024) కోల్‌కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ని చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 89 పరుగులతో చెలరేగడంతో 162 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోవడంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు మరోసారి రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా లక్ష్యం 162 పరుగులుగా ఉంది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), ఆయుశ్ బదోనీ (29), నికోలస్ పూరన్ (45) మాత్రమే ఫర్వాలేదనిపించారు.