Home » Lucknow Super Gaints
ఐపీఎల్2023లో క్వాలిఫయర్-2కు ముంబై ఇండియన్స్ అర్హత సాధించింది. చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.
ఐపీఎల్-2023లో (IPL2023) క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడాలంటే తప్పక గెలవాల్సిన లక్నో సూపర్ జెయింట్స్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ (Lucknow Super Giants vs Mumbai Indians) ఫర్వాలేదనిపించారు.
ఐపీఎల్ 2023లో (IPL2023) గుజరాత్ టైటాన్స్ (Gujarat titans) జైత్రయాత్ర కొనసాగుతోంది. విజయాల పరంపరలో దూసుకెళ్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా లక్నో సూపర్. జెయింట్స్‌పై (Lucknow Super Giants) మరో గెలుపును సొంతం చేసుకుంది.
సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) రెచ్చిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) బౌలర్లలో గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు.
7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఒక పక్క.. 5 గెలుపులతో 4వ స్థానంలో ఉన్న టీమ్ మరోపక్క ఐపీఎల్ 2023లో (IPL2023) మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు తెరలేచింది.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Rajasthan Royals vs Lucknow Super Giants) మ్యాచ్‌లో లక్నో బ్యాట్స్‌మెన్ తడబట్టాడు.
ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్. కష్టసాధ్యమైన లక్ష్యం కాకపోయినా లఖ్‌నవూ బౌలర్లు ఛేదనను కాపాడుకునేం దుకు గట్టిగానే పోరాడారు. అయితే సికందర్ రజా (41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57),
ఐపీఎల్2023లో బెంగళూరు(Bengaluru)పై లఖ్‌నవూ( Lucknow ) విజయం సాధించింది.
ఐపీఎల్-16 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌ను చేజార్చుకుంది. లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడగా.. లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో..
లక్నో వేదికగా జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి..