Home » LSG
Mumbai Indians: ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ ఆ జట్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లక్నో మెంటార్ జహీర్ ఖాన్‌తో కలసి అతడు మాట్లాడిన చాట్ వీడియో వైరల్ అవుతోంది.
LSG vs PBKS: ఒక కుర్రాడి దెబ్బకు లక్నో సూపర్ జియాంట్స్ బలైంది. టీమ్‌లో ప్లేస్ గ్యారెంటీ లేని ఆ కుర్ర బ్యాటర్.. ఫోర్లు, సిక్సుల వర్షంలో ఎల్‌ఎస్‌జీని ముంచేశాడు.
Indian Premier League: ఐపీఎల్ కొత్త ఎడిషన్‌లో దూసుకెళ్తోంది పంజాబ్ కింగ్స్. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈసారి లక్నో సూపర్ జియాంట్స్‌ను చిత్తు చేసింది అయ్యర్ సేన.
Shreyas Iyer: ఐపీఎల్‌లో మరో భీకర యుద్ధానికి అంతా సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌తో పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జియాంట్స్ ఇవాళ తాడోపేడో తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో తప్పక చూడదగిన ప్లేయర్లు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Indian Premier League: వారం వారం ఐపీఎల్ మరింత హీటెక్కుతోంది. ఒకదాన్ని మించి మరో భీకర పోరు జరుగుతున్నాయి. కొన్ని సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ఇవాళ కూడా అలాంటి ఓ సమరమే జరగనుంది.
Indian Premier League: ఐపీఎల్ షెడ్యూల్‌లో ఆకస్మిక మార్పులు చేసింది భారత క్రికెట్ బోర్డు. మరి.. బీసీసీఐ ఇలా సడన్ చేంజెస్ ఎందుకు చేయాల్సి వచ్చింది.. పోస్ట్‌పోన్‌కు అసలు రీజన్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఏ ఆటగాడు కూడా ఒకే టీమ్‌లో ఉండిపోవాలనే రూల్ ఏమీ లేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతారు. ప్లేయర్లు-టీమ్స్‌ను విడదీసి చూడరు.
Indian Premier League: ఒక్క ఓటమితో సన్‌రైజర్స్ టీమ్‌లో చాలా సమస్యలు బయటపడ్డాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లు కొన్ని ప్రాబ్లమ్స్ తదుపరి మ్యాచుల్లోనూ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
SRH vs LSG IPL 2025: సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్‌ను బాధగా చూసి తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఆమె బాధకు కారణమైన వారిపై సీరియస్ అవుతున్నారు. వదిలేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
IPL 2025: క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్‌ను ఘనంగా ఆరంభించిన కమిన్స్ సేన.. ద్వితీయ విఘ్నాన్ని మాత్రం దాటలేకపోయింది. సొంత మైదానంలో హాట్ ఫేవరెట్‌గా దిగి లక్నో సూపర్ జియాంట్స్ చేతుల్లో ఓటమిపాలైంది ఎస్‌ఆర్‌హెచ్.