• Home » LSG

LSG

Rishabh Pant: పీకల మీదకు తెచ్చుకున్న పంత్.. ఇక బయటపడటం కష్టమే!

Rishabh Pant: పీకల మీదకు తెచ్చుకున్న పంత్.. ఇక బయటపడటం కష్టమే!

భారత వికెట్ కీపర్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. రీఎంట్రీలో అతడు ఇలాంటి సిచ్యువేషన్స్‌ను ఫేస్ చేయడం ఇదే తొలిసారి. దీన్ని స్పైడీ ఎలా అధిగమిస్తాడో చూడాలి.

Abhishek-Digvesh: దిగ్వేష్‌తో గొడవపై అభిషేక్ రియాక్షన్.. ఏదో తేడా కొడుతోంది!

Abhishek-Digvesh: దిగ్వేష్‌తో గొడవపై అభిషేక్ రియాక్షన్.. ఏదో తేడా కొడుతోంది!

ఐపీఎల్‌-2025 క్రమంగా చివరి దశకు చేరుకుంటోంది. ఇంకొన్ని మ్యాచులైతే లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మొదలవుతుంది. ఈ తరుణంలో అభిషేక్ శర్మ-దిగ్వేష్ రాఠీ ఫైట్.. ఒక్కసారిగా క్యాష్ రిచ్ లీగ్‌లో హీట్ పుట్టించింది.

LSG vs SRH Toss: టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. ఇక ఆపడం కష్టమే!

LSG vs SRH Toss: టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. ఇక ఆపడం కష్టమే!

లక్నో వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ మొదలైపోయింది. ఈ పోరులో టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ ప్యాట్ కమిన్స్ తొలుత ఏం ఎంచుకున్నాడు.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant IPL 2025: లక్నోను ఓడిస్తున్న పంత్.. ఏంటి ఇంత మాట అనేశాడు

Rishabh Pant IPL 2025: లక్నోను ఓడిస్తున్న పంత్.. ఏంటి ఇంత మాట అనేశాడు

Indian Premier League: ఐపీఎల్-2025 ఆరంభంలో వరుస విక్టరీలతో దుమ్మురేపిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు ముందు డీలాపడింది. బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఆ టీమ్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాడ్ ఫామ్ ఓ రీజన్ అనే చెప్పాలి.

Bumrah vs Bishnoi: బుమ్రా పరువు తీసిన బిష్ణోయ్.. నవ్వకండి సీరియస్ మ్యాటర్

Bumrah vs Bishnoi: బుమ్రా పరువు తీసిన బిష్ణోయ్.. నవ్వకండి సీరియస్ మ్యాటర్

Today IPL Match: ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల భారీ తేడాతో నెగ్గి పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానానికి ఎగబాకింది హార్దిక్ సేన.

MI vs LSG Target: దంచికొట్టిన ముంబై.. పంత్ సేనకు చేజింగ్ కష్టమే..

MI vs LSG Target: దంచికొట్టిన ముంబై.. పంత్ సేనకు చేజింగ్ కష్టమే..

IPL 2025: లక్నోతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అదరగొట్టారు. స్టన్నింగ్ నాక్స్‌తో టీమ్‌కు భారీ స్కోరు అందించారు. మరి.. ఎంఐ ఎంత టార్గెట్ సెట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..

Ryan Rickelton: రికల్టన్ మెరుపు ఇన్నింగ్స్.. లక్నో బౌలర్ల తాటతీశాడు

Ryan Rickelton: రికల్టన్ మెరుపు ఇన్నింగ్స్.. లక్నో బౌలర్ల తాటతీశాడు

MI vs RCB: ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లక్నోతో మ్యాచ్‌లో బౌలర్లను ఊచకోత కోశాడతను. భారీ షాట్లతో ఉరుములా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు.

MI vs LSG Toss: టాస్ నెగ్గిన లక్నో.. కానీ కష్టమే..

MI vs LSG Toss: టాస్ నెగ్గిన లక్నో.. కానీ కష్టమే..

Today IPL Match: ముంబై-లక్నో మధ్య కీలక పోరు మొదలైపోయింది. టాస్ నెగ్గిన ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ ఏం ఎంచుకున్నాడు.. ఎవరు తొలుత బ్యాటింగ్‌కు దిగుతారనేది ఇప్పుడు చూద్దాం..

MI vs LSG Prediction: ప్లేఆఫ్స్‌ లెక్కలు మార్చేసే ఫైట్.. హార్దిక్‌-పంత్‌లో ఎవరిది పైచేయి..

MI vs LSG Prediction: ప్లేఆఫ్స్‌ లెక్కలు మార్చేసే ఫైట్.. హార్దిక్‌-పంత్‌లో ఎవరిది పైచేయి..

Indian Premier League: ఐపీఎల్ లేటెస్ట్ ఎడిషన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్త్‌ల లెక్కలు మార్చేసే ఈ ఫైట్ ముంబై ఇండియన్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్‌కు మధ్య జరగనుంది.

Rishabh Pant IPL 2025: పదే పదే దొరికిపోతున్న పంత్.. కావాలనే చేస్తున్నాడా..

Rishabh Pant IPL 2025: పదే పదే దొరికిపోతున్న పంత్.. కావాలనే చేస్తున్నాడా..

Today IPL Match: లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విమర్శల పాలవుతున్నాడు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ శైలిపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు పంత్ చేస్తున్న తప్పు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి