Home » LSG
లక్నో-ఆర్సీబీ మ్యాచ్ ముగిసినా జితేష్ శర్మ రనౌట్ గురించి ఇంకా చర్చలు నడుస్తున్నాయి. జితేష్ ఔటా.. నాటౌటా.. అనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. అసలు జితేష్ రనౌట్ విషయంలో రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..
అసలే ఓటమి బాధలో ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు మరో షాక్ తగిలింది. అతడి వేతనంలో కోత విధించింది బీసీసీఐ. బోర్డు ఎందుకిలా చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చరిత్ర సృష్టించింది. లక్నో సూపర్ జయింట్స్‌పై నిన్న జరిగిన మ్యాచులో 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఐపీఎల్ 2025లో క్వాలిఫయర్ 1కి చేరింది. ఈ క్రమంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇది అత్యధిక స్కోరు ఛేజింగ్‌గా (Bangalore Record Chase) నిలిచింది.
పించ్ హిట్టర్ రిషబ్ పంత్ తన రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఐపీఎల్-2025 సీజన్ మొత్తం విఫలమవుతూ వచ్చిన ఈ లక్నో సారథి.. ఆఖరాటలో ఆర్సీబీపై చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డ్‌లో కాస్త గంభీరంగా కనిపిస్తాడు. కానీ మైదానం బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడు. తోటి ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ప్లేయర్లనూ కలుపుకొని పోతాడు. అలాంటోడు తాజాగా చేసిన ఓ పని అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
భారత వికెట్ కీపర్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. రీఎంట్రీలో అతడు ఇలాంటి సిచ్యువేషన్స్‌ను ఫేస్ చేయడం ఇదే తొలిసారి. దీన్ని స్పైడీ ఎలా అధిగమిస్తాడో చూడాలి.
ఐపీఎల్-2025 క్రమంగా చివరి దశకు చేరుకుంటోంది. ఇంకొన్ని మ్యాచులైతే లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మొదలవుతుంది. ఈ తరుణంలో అభిషేక్ శర్మ-దిగ్వేష్ రాఠీ ఫైట్.. ఒక్కసారిగా క్యాష్ రిచ్ లీగ్‌లో హీట్ పుట్టించింది.
లక్నో వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ మొదలైపోయింది. ఈ పోరులో టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ ప్యాట్ కమిన్స్ తొలుత ఏం ఎంచుకున్నాడు.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: ఐపీఎల్-2025 ఆరంభంలో వరుస విక్టరీలతో దుమ్మురేపిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు ముందు డీలాపడింది. బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఆ టీమ్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాడ్ ఫామ్ ఓ రీజన్ అనే చెప్పాలి.
Today IPL Match: ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల భారీ తేడాతో నెగ్గి పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానానికి ఎగబాకింది హార్దిక్ సేన.