• Home » Love

Love

Uttar Pradesh : మనిషిని ‘మార్చిన’ రాక్షస ప్రేమ!

Uttar Pradesh : మనిషిని ‘మార్చిన’ రాక్షస ప్రేమ!

సున్నితంగా ఉండాల్సిన ప్రేమ.. ప్రాణాంతకంగా మారుతోంది. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలతో పని లేకుండా ప్రేమను రుద్దే సంఘటనలు పెరిగిపోతున్నాయి

లవ్‌ అడిక్షన్‌

లవ్‌ అడిక్షన్‌

డాక్టర్‌! మా అబ్బాయికి 25 ఏళ్లు. ఎంతో మంది అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. ఏ అమ్మాయితో ఉన్నా, ఆ అమ్మాయే లోకంగా జీవిస్తూ, మమ్మల్నీ, చదువునీ, బాధ్యతలనూ వదిలేస్తూ...

Mahabubabad: ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్యా యత్నం

Mahabubabad: ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్యా యత్నం

విడిపోవాల్సి వస్తుందేమోనన్న భయమో.. పెద్దలు ఒప్పుకోరన్న ఆందోళనో తెలియదు కాని.. ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో సోమవారం జరిగింది.

Love Mistakes: మీరు ప్రేమలో ఉన్నారా? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. చాలా నష్టపోతారు..!

Love Mistakes: మీరు ప్రేమలో ఉన్నారా? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. చాలా నష్టపోతారు..!

నిజాయితీగా ప్రేమించే చాలామంది తమ లవ్ పార్ట్నర్ దగ్గర ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని అనుకుంటారు. దానికి తగ్గట్టే తమ జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని తమ ప్రేయసి లేదా ప్రియుడితో పంచుకుంటారు. కానీ ప్రేమలో ఉన్నవారు చేసే కొన్ని తప్పులు వారిని కోలుకోలేని దెబ్బ తీస్తాయి.

Love Failure: ఏందిరయ్యా మరీ ఇలా ఉన్నావ్.. బాయ్‌ఫ్రెండ్ రాక్స్.. గర్ల్‌ఫ్రెండ్ షాక్..!

Love Failure: ఏందిరయ్యా మరీ ఇలా ఉన్నావ్.. బాయ్‌ఫ్రెండ్ రాక్స్.. గర్ల్‌ఫ్రెండ్ షాక్..!

CA Sends Bill to Ex Girlfriend: బ్రేకప్ అనేది.. ఏ ప్రేమికులకైనా భరించలేని బాధను కలిగిస్తుంది. కొందరు ప్రేమికులు విడిపోయిన తరువాత డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. మరికొందరు సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, రిలేషన్‌లో ఉన్నప్పుడు తమ భాగస్వామి కోసం ప్రియుడు గానీ..

Hyderabad: ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

Hyderabad: ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి తండ్రి జీడిమెట్ల(Jedimetla) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Life Style: అమ్మాయిని తొలిసారి చూస్తే అబ్బాయిలు ఇవి గమనిస్తారా!

Life Style: అమ్మాయిని తొలిసారి చూస్తే అబ్బాయిలు ఇవి గమనిస్తారా!

సిగ్గు పడటంలో అబ్బాయిలు తీరే వేరు. అమ్మాయి ఎదురుపడితే ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఇక వారితో మాటలంటే మామూలు విషయమా? మరి తొలిసారి కలిసిన అమ్మాయిలో అబ్బాయి ఏం గమనిస్తాడో తెలుసా

BB Nagar: కులాంతర వివాహమే ప్రేమకు శాపమై..

BB Nagar: కులాంతర వివాహమే ప్రేమకు శాపమై..

పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకోవడమే ఆ ప్రేమ జంట పాలిట శాపమైంది. కుల సమస్య ఇరుకుటుంబాల్లో రేపిన కల్లోలం ఆ జంట బలవన్మరాణాలకు కారణమైంది. పెళ్లైన 20 రోజులకే ఆ జంటలోని వధువు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మరణంతో జైలుపాలై ఇటీవల విడుదలైన భర్త.. మనస్తాపంతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చీమలకొండూరుకు చెందిన బిట్కూరి మనోహర్‌(25), పల్లెర్ల భూమిక ప్రేమికులు.

Hyderabad: ప్రేమలో విఫలమై.. డ్రగ్స్‌కు బానిసై.. చివరకు ఏమయ్యాడంటే..

Hyderabad: ప్రేమలో విఫలమై.. డ్రగ్స్‌కు బానిసై.. చివరకు ఏమయ్యాడంటే..

ప్రేమ విఫలమై డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుడు.. డ్రగ్స్‌ స్మగ్లర్‌(Drug smuggler) అవతారమెత్తి స్నేహితులతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. చివరకు సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

Viral: 73 ఏళ్ల భార్యకు ఈ పెద్దాయన ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూడండి.. వైరల్ వీడియో

Viral: 73 ఏళ్ల భార్యకు ఈ పెద్దాయన ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూడండి.. వైరల్ వీడియో

నిజమైన వైవాహిక బంధానికి ప్రతీకగా నిలుస్తున్న ఓ వృద్ధ దంపతుల వీడియో వైరల్‌ అవుతోంది. భార్య 73వ పుట్టిన రోజు నాడు ఆమెకు ఇష్టమైన మొక్కను భర్త బహుమతిగా ఇవ్వడం చూసి జనాలు మురిసిపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి