• Home » Love

Love

Warangal: వేట కత్తితో నరికేశాడు..

Warangal: వేట కత్తితో నరికేశాడు..

వరంగల్‌ జిల్లా లో దారుణం జరిగింది. ఓ యువతి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఆమె తల్లిదండ్రుల హత్యకు కారణమైంది. ఆ యువతి పెళ్లాడిన యువకుడే వేటకత్తితో దాడి చేసి వారి ప్రాణాలు తీశాడు.

Lovers: ప్రియురాలు పిలిచిందని రయ్‌మని వెళ్లాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

Lovers: ప్రియురాలు పిలిచిందని రయ్‌మని వెళ్లాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

ప్రియురాలు పిలిచిందని.. ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడికి బిగ్ షాక్ తగిలింది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ప్రియురాలి కుటుంబ సభ్యులు రెడ్ హ్యాడెండ్‌గా పెట్టుకున్నారు. దీంతో ప్రేమికులిద్దరికీ బిగ్ షాక్ తగిలింది. మరి పట్టుకున్న కుటుంబ సభ్యులు వారిద్దరినీ ఏం చేశారు?

Uttar Pradesh : మనిషిని ‘మార్చిన’ రాక్షస ప్రేమ!

Uttar Pradesh : మనిషిని ‘మార్చిన’ రాక్షస ప్రేమ!

సున్నితంగా ఉండాల్సిన ప్రేమ.. ప్రాణాంతకంగా మారుతోంది. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలతో పని లేకుండా ప్రేమను రుద్దే సంఘటనలు పెరిగిపోతున్నాయి

లవ్‌ అడిక్షన్‌

లవ్‌ అడిక్షన్‌

డాక్టర్‌! మా అబ్బాయికి 25 ఏళ్లు. ఎంతో మంది అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. ఏ అమ్మాయితో ఉన్నా, ఆ అమ్మాయే లోకంగా జీవిస్తూ, మమ్మల్నీ, చదువునీ, బాధ్యతలనూ వదిలేస్తూ...

Mahabubabad: ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్యా యత్నం

Mahabubabad: ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్యా యత్నం

విడిపోవాల్సి వస్తుందేమోనన్న భయమో.. పెద్దలు ఒప్పుకోరన్న ఆందోళనో తెలియదు కాని.. ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో సోమవారం జరిగింది.

Love Mistakes: మీరు ప్రేమలో ఉన్నారా? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. చాలా నష్టపోతారు..!

Love Mistakes: మీరు ప్రేమలో ఉన్నారా? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. చాలా నష్టపోతారు..!

నిజాయితీగా ప్రేమించే చాలామంది తమ లవ్ పార్ట్నర్ దగ్గర ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని అనుకుంటారు. దానికి తగ్గట్టే తమ జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని తమ ప్రేయసి లేదా ప్రియుడితో పంచుకుంటారు. కానీ ప్రేమలో ఉన్నవారు చేసే కొన్ని తప్పులు వారిని కోలుకోలేని దెబ్బ తీస్తాయి.

Love Failure: ఏందిరయ్యా మరీ ఇలా ఉన్నావ్.. బాయ్‌ఫ్రెండ్ రాక్స్.. గర్ల్‌ఫ్రెండ్ షాక్..!

Love Failure: ఏందిరయ్యా మరీ ఇలా ఉన్నావ్.. బాయ్‌ఫ్రెండ్ రాక్స్.. గర్ల్‌ఫ్రెండ్ షాక్..!

CA Sends Bill to Ex Girlfriend: బ్రేకప్ అనేది.. ఏ ప్రేమికులకైనా భరించలేని బాధను కలిగిస్తుంది. కొందరు ప్రేమికులు విడిపోయిన తరువాత డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. మరికొందరు సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, రిలేషన్‌లో ఉన్నప్పుడు తమ భాగస్వామి కోసం ప్రియుడు గానీ..

Hyderabad: ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

Hyderabad: ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి తండ్రి జీడిమెట్ల(Jedimetla) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Life Style: అమ్మాయిని తొలిసారి చూస్తే అబ్బాయిలు ఇవి గమనిస్తారా!

Life Style: అమ్మాయిని తొలిసారి చూస్తే అబ్బాయిలు ఇవి గమనిస్తారా!

సిగ్గు పడటంలో అబ్బాయిలు తీరే వేరు. అమ్మాయి ఎదురుపడితే ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఇక వారితో మాటలంటే మామూలు విషయమా? మరి తొలిసారి కలిసిన అమ్మాయిలో అబ్బాయి ఏం గమనిస్తాడో తెలుసా

BB Nagar: కులాంతర వివాహమే ప్రేమకు శాపమై..

BB Nagar: కులాంతర వివాహమే ప్రేమకు శాపమై..

పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకోవడమే ఆ ప్రేమ జంట పాలిట శాపమైంది. కుల సమస్య ఇరుకుటుంబాల్లో రేపిన కల్లోలం ఆ జంట బలవన్మరాణాలకు కారణమైంది. పెళ్లైన 20 రోజులకే ఆ జంటలోని వధువు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మరణంతో జైలుపాలై ఇటీవల విడుదలైన భర్త.. మనస్తాపంతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చీమలకొండూరుకు చెందిన బిట్కూరి మనోహర్‌(25), పల్లెర్ల భూమిక ప్రేమికులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి