Home » Lord Shiva
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ కడప జోన్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల శైవ క్షేత్రాలకు 1,089 ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ ఈడీ గోపీనాథరెడ్డి తెలిపారు. ఆ మేరకు శుక్రవారం కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరుకావాలని స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావును కోరారు.