Home » London
లక్షల కోట్ల రూపాయిలున్న టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా సాదా సీదాగా జీవించారన్నారు. ఆయన సాధారణ మనిషిగా మసులుకున్నారని తెలిపారు. అత్యంత నిరాడంబర జీవనాన్ని సాగించిన గొప్ప వ్యక్తి ఆయన అని అమితాబ్ పేర్కొన్నారు. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అమితాబ్ వివరించారు.
ఆఫ్రికా వ్యాప్తంగా పేరొందిన ఓస్వాల్ గ్రూపు కంపెనీల వారసురాలు వసుంధర ఓస్వాల్ అరెస్టు వ్యవహారం.. ఇప్పుడు అక్కడ సంచలనం సృష్టిస్తోంది.
గోల్కొండ ఘనులు వజ్రాలకు ప్రసిద్ధి. అలాంటి ఘనుల్లో లభ్యమైన వందలాది వజ్రాలతో తయారు చేసిన నెక్లెస్‌ను త్వరలో వేలం పాట వేయనున్నారు. వేలాది కోట్ల రూపాయిల్లో ఈ నెక్లెస్ ధర పలుకుతుందని నిర్వాహాకులు వెల్లడిస్తున్నారు.
ఉక్రెయిన్‌పై యుద్ధంలో పైచేయి సాధించటానికి రష్యా.. భారత్ నుంచి ఎలకా్ట్రనిక్స్ తదితర కీలక సామగ్రిని, టెక్నాలజీలను రహస్యంగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది.
రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ అమెరికాలో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు. సెప్టెంబర్ 8న ఢల్లాస్, 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.
ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ఓ ప్రముఖ హోటల్‌లో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి ఓ దుండగుడు వచ్చాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తి ఓ మహిళ గదిలోకి ప్రవేశించి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముంబయి నుంచి లండన్‌కు బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన విమాన పైలట్.. ముంబయిలోని ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి మళ్లించి.. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దింపివేశారు.
వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్ వ్యాప్తంగా పరమ ఛాందసవాద సంస్థలు తమ ఆందోళలను ఉధృతం చేశాయి. పలు చోట్ల అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు కనీసం వంద మందిని అరెస్టు చేశారు.
బ్రిటన్ ప్రతిపక్ష కన్జర్వేటీవ్ పార్టీ అధ్యక్ష రేసులో మొదటి సారిగా ఓ మహిళ, భారత సంతతి వ్యక్తి అయిన ప్రీతి పటేల్ (52) పోటీ పడుతున్నారు. ఈమె గతంలో బ్రిటన్ హోం సెక్రటరీగా పని చేశారు.
మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సేవలు నిలిచిపోయాయి.