• Home » Lok Sabha

Lok Sabha

Om Birla 2.0: ఓం బిర్లా ఎవరు.. రాజకీయ నేపథ్యమేంటి?

Om Birla 2.0: ఓం బిర్లా ఎవరు.. రాజకీయ నేపథ్యమేంటి?

18వ లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా(Om Birla) వాయిస్ ఓటు ద్వారా ఎన్నికయ్యారు. బుధవారం (జూన్ 26, 2024) జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి ఓం బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కోడికున్నిల్ సురేష్ (కె సురేశ్)పై విజయం సాధించారు. అయితే మళ్లీ ప్రధాని మోదీ ఎందుకు ఓం బిర్లాను ఎంచుకున్నారు. ఆయన నేపథ్యం, ఫ్యామిలీ విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Lok Sabha Speaker Election: లోక్‌సభ స్పీకర్ పదవి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా గ్రాండ్ విక్టరీ

Lok Sabha Speaker Election: లోక్‌సభ స్పీకర్ పదవి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా గ్రాండ్ విక్టరీ

18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో(Lok Sabha Speaker election) ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా(Om Birla) విజయం సాధించారు. బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌తో పోటీ పడి గెలుపొందారు. ఓం బిర్లా 17వ లోక్‌సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Loksabha Speaker Election: ఇండియాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

Loksabha Speaker Election: ఇండియాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక రేపు జరగనుంది. అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమి తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. అలాంటి వేళ ఇండియా కూటమిలో చీలిక వచ్చిందా? అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే అలాగే ఉన్నాయనిపిస్తుంది.

Lok Sabha Speaker Election: దేశ చరిత్రలో తొలిసారి.. లోక్ సభ స్పీకర్ పదవికి విపక్షం పోటీ

Lok Sabha Speaker Election: దేశ చరిత్రలో తొలిసారి.. లోక్ సభ స్పీకర్ పదవికి విపక్షం పోటీ

లోక్ సభ స్పీకర్ పదవికి(Lok Sabha Speaker Post) ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా ఏకగ్రీవం అవుతారని భావించిన బీజేపీ, ఎన్డీయే కూటమికి విపక్ష కాంగ్రెస్(Congress) భారీ షాక్ ఇచ్చింది. సంఖ్యా బలం తక్కువున్నా.. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపింది.

Lok Sabha Speaker Post: లోక్ సభ స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లానే..! ఇండియా కూటమి మద్దతు ఎవరికంటే

Lok Sabha Speaker Post: లోక్ సభ స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లానే..! ఇండియా కూటమి మద్దతు ఎవరికంటే

మోదీ 2.0 హయాంలో లోక్‌సభలో స్పీకర్‌గా(Lok Sabha Speaker Post) పనిచేసిన ఓం బిర్లా(Om Birla) మళ్లీ ఎన్డీయే లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Lok Sabha: నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న తెలంగాణ ఎంపీలు

Lok Sabha: నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు మంగళవారం కొనసాగనున్నాయి. మొదటి రోజు సోమవారం కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం జరిగింది. ఈరోజు మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Lok Sabha Members Oath:ఎంపీల ప్రమాణ స్వీకారం.. ఏపీ నుంచి ఆ ఎంపీ డుమ్మా..

Lok Sabha Members Oath:ఎంపీల ప్రమాణ స్వీకారం.. ఏపీ నుంచి ఆ ఎంపీ డుమ్మా..

18వ లోక్‌సభ తొలిసమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రెండు రోజులు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు.

PM Modi: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

PM Modi: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ తొలిసమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 27వ తేదీన పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంచేశారు.

Chandrababu: అమిత్ షా ఫోన్.. అవసరం లేదన్న చంద్రబాబు!

Chandrababu: అమిత్ షా ఫోన్.. అవసరం లేదన్న చంద్రబాబు!

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు...

TDP: యంగ్ ఎంపీలకు సీఎం చంద్రబాబు అరుదైన అవకాశం..!

TDP: యంగ్ ఎంపీలకు సీఎం చంద్రబాబు అరుదైన అవకాశం..!

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి సీఎం నారా చంద్రబాబు నాయుడు యంగ్ ఎమ్మెల్యేలను తీసుకున్న సంగతి తెలిసిందే. యువతకు టికెట్లు ఇవ్వడమే కాదు.. వారిని గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకురావడం.. మంత్రులుగా తీసుకోవడం.. ఇలా ఎక్కడ చూసినా యంగర్స్‌కు బాబు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి