• Home » Lok Sabha

Lok Sabha

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలు పెరుగుదల, ప్రతినిధులకు బెదిరింపులపై చర్చించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నోటీసులు ఇచ్చారు. అలాగే సంభాల్ నుంచి రత్లాం వరకు పెరుగుతోన్న మత హింసపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌ఘరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలని నోటీసులు ఇచ్చారు.

లోక్‌సభలో ముందు వరుసలో మంత్రి రామ్మోహన్‌కు చోటు

లోక్‌సభలో ముందు వరుసలో మంత్రి రామ్మోహన్‌కు చోటు

కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడుకి లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా ముందు వరుసను కేటాయించారు.

ఇందిరాగాంధీ ప్రస్తావనతో గందరగోళం

ఇందిరాగాంధీ ప్రస్తావనతో గందరగోళం

బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న సమయంలో..

S Jaishankar: హిందువుల రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే.. లోక్‌సభలో ప్రకటన

S Jaishankar: హిందువుల రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే.. లోక్‌సభలో ప్రకటన

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాకాండపై జైశంకర్ లోక్‌సభలో శుక్రవారనాడు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2024 ఆగస్టు నుంచి హిందువులు, మైనారిటీలపై పలుమార్లు దాడులు జరిగిన ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని చెప్పారు.

Wayanad Bypoll 2024: ప్రియాంక గాంధీ నామినేషన్ తేదీ ఖరారు

Wayanad Bypoll 2024: ప్రియాంక గాంధీ నామినేషన్ తేదీ ఖరారు

ఐదేళ్లుగా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్న ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవడం అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.

తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి

తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి

‘‘బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రకటనలు చూస్తుంటే ఆయన పిచ్చి.. పరాకాష్టకు చేరినట్లనిపిస్తోంది.

Haryana Assembly Elections: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ

Haryana Assembly Elections: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ

హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతల పేర్లను ప్రకటించింది. హరియాణా ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పేరు ఈ జాబితాలో ఉంది. ఆయన లాడ్వా నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.

Viral Video: మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యర్థిని ఓడించిన రాహుల్ గాంధీ

Viral Video: మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యర్థిని ఓడించిన రాహుల్ గాంధీ

ఇటివల వెలుగులోకి వచ్చిన వీడియోలో రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ ట్రిక్స్ నేర్చుకుంటున్నట్లు కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Lok Sabha Speaker Om Birla : పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌

Lok Sabha Speaker Om Birla : పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌

పార్లమెంట్‌లో ప్రజాపద్దుల సంఘాన్ని(పీఏసీ) ఏర్పాటు చేస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా శుక్రవారం ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ఈ సంఘానికి నేతృత్వం వహిస్తారు.

Rahul Gandhi: కాంగ్రెస్‌ ఎంపీలపై నిఘా.. ర్యాంకులు ఇచ్చేందుకు ప్రత్యే కమిటీ..!

Rahul Gandhi: కాంగ్రెస్‌ ఎంపీలపై నిఘా.. ర్యాంకులు ఇచ్చేందుకు ప్రత్యే కమిటీ..!

కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారం కోల్పోయిన తర్వాత పదేళ్ల పాటు ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్‌గాంధీ ఎంపీలు ఎన్నుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి