• Home » Lok Sabha Results

Lok Sabha Results

Rahul Gandhi: రెస్టారెంట్‌కి రాహుల్... అనుకోని అతిథి రావడంతో సిబ్బంది షాక్

Rahul Gandhi: రెస్టారెంట్‌కి రాహుల్... అనుకోని అతిథి రావడంతో సిబ్బంది షాక్

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గణనీయమైన సీట్లు సాధించడంతో జోష్ మీదున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయన యూపీలోని రాయ్‌బరేలి, కేరళ‌లోని వయనాడ్ రెండు లోక్ సభ స్థానాల నుంచి రాహుల్ ఘన విజయం సాధించారు.

Politics: అయోధ్యలో బీజేపీ ఓటమిపై శరద్ పవార్, రాహుల్ విసుర్లు..

Politics: అయోధ్యలో బీజేపీ ఓటమిపై శరద్ పవార్, రాహుల్ విసుర్లు..

లోక్ సభ ఎన్నికల్లో అయోధ్య(Ayodhya)ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. రాముడి పేరుతో రాజకీయాలు చేయాలని చూసిన వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎన్సీపీ నేత శరద్ పవార్(Sharad Pawar) విమర్శించారు.

MPs Salaries: మీ ఎంపీ జీతమెంతో తెలుసా?

MPs Salaries: మీ ఎంపీ జీతమెంతో తెలుసా?

ఎట్టకేలకు లోక్ సభ(Lok Sabha Elections 2024) ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరబోతోంది. రాష్ట్రాల్లో ఎంపీలుగా ఎన్నికైన వారే కేంద్రంలో సర్కార్‌ని ఎన్నుకుంటారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 293 సీట్లు రాగా, ఇండియా కూటమికి 232 సీట్లు వచ్చాయి. అయితే ఎంపీల జీతం(MPs Salaries) ఎంతుంటుందోనని ఎప్పుడైనా ఆలోచించారా.

Rahul Gandhi :పదేళ్ల తర్వాత లోక్‌సభలో  విపక్ష నేత

Rahul Gandhi :పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష నేత

కీలకమైన ‘లోక్‌సభలో ప్రతిపక్ష నేత’ స్థానం పదేళ్ల తర్వాత భర్తీ కానుంది. గత రెండుసార్లు కాంగ్రెస్‌ సహా మరే పార్టీ కనీస సంఖ్యలో సీట్లు సాధించకపోవడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ 100 స్థానాల్లో నెగ్గడంతో అర్హత సాధించింది. లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 543 కాగా.. ఇందులో పదిశాతం (54) సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష నేత పదవిని పొందే అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 44 సీట్లనే సాధించింది. 2019లో 52 స్థానాలతో సరిపెట్టుకుంది.

 VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్‌  బైబై

VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్‌ బైబై

ఒడిశాలో మాజీ బ్యూరోక్రాట్‌ వీకే పాండ్యన్‌ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నవీన్‌ పట్నాయక్‌కు సహాయపడే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, ఈ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.

CM Revanth : మోదీ గ్యారెంటీకి వారంటీ ఖతం

CM Revanth : మోదీ గ్యారెంటీకి వారంటీ ఖతం

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ మోదీ గ్యారెంటీతో వెళ్లిందని, కానీ ఫలితాల తీరుతో ఆ గ్యారెంటీకి వారంటీ ఖతమైందని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో బీజేపీ ఓటమికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గత పదేళ్లలో మోదీ సర్కారు యువత, రైతులను వెన్నుపోటు పోడిచిందని విమర్శించారు.

Devendra Fadnavis: ప్లేటు తిప్పేసిన దేవేంద్ర ఫడ్నవిస్.. చివరి నిమిషంలో యూ-టర్న్

Devendra Fadnavis: ప్లేటు తిప్పేసిన దేవేంద్ర ఫడ్నవిస్.. చివరి నిమిషంలో యూ-టర్న్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మహారాష్ట్రలో దారుణ ఫలితాలు రావడానికి బాధ్యత వహిస్తూ.. తాను రాజీనామా చేస్తానని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.

Pakistan On Modi: అందుకే శుభాకాంక్షలు చెప్పలేదు.. మోదీ గెలుపుపై పాక్ షాకింగ్ కామెంట్స్

Pakistan On Modi: అందుకే శుభాకాంక్షలు చెప్పలేదు.. మోదీ గెలుపుపై పాక్ షాకింగ్ కామెంట్స్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుపొందడం, ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు..

EC: ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల ఓటింగ్ పెరిగిందా.. ఈసీ వివరాలివే

EC: ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల ఓటింగ్ పెరిగిందా.. ఈసీ వివరాలివే

2019 లోక్ సభ ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ల(Transgenders) ఓటింగ్ శాతం పెరిగిందని ఎన్నికల సంఘం డేటా తెలియజేస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వీరి ఓట్లలో 14.58 శాతం మాత్రమే పోల్ కాగా 2024 ఎన్నికల్లో ఇది 25 శాతంగా ఉంది.

Delhi: ఈ తేదీల్లో ఢిల్లీలో నో ఫ్లైయింగ్ జోన్ అమలు.. ఎందుకంటే

Delhi: ఈ తేదీల్లో ఢిల్లీలో నో ఫ్లైయింగ్ జోన్ అమలు.. ఎందుకంటే

లోక్ సభ ఎన్నికలు పూర్తికావడంతో ఎన్డీఏ(NDA) కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 9న ప్రధానిగా మూడోసారి మోదీ(PM Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పా్ట్లు పూర్తయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి