• Home » Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024

Modi 3.0: మోదీ కేబినెట్.. తెలుగు వారి శాఖలు !

Modi 3.0: మోదీ కేబినెట్.. తెలుగు వారి శాఖలు !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన కేబినెట్ సమావేశమైంది. న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి 71 మంది మంత్రులు హాజరయ్యారు.

Amitabh Bachchan: 40 ఏళ్ల తర్వాత.. ?

Amitabh Bachchan: 40 ఏళ్ల తర్వాత.. ?

ఉత్తరప్రదేశ్. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సగానికిపైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే మొత్తం 80 స్థానాల్లో 43 స్థానాలు హస్తం పార్టీ హస్తగతం చేసుకుంది. అయితే అలహాబాద్ లోక్‌సభ స్థానాన్ని సైతం ఆ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.

LokSabha Election Result: రేపు రాయ్‌బరేలీకి రాహుల్, ప్రియాంక..?

LokSabha Election Result: రేపు రాయ్‌బరేలీకి రాహుల్, ప్రియాంక..?

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఇక మహారాష్ట్రలోని సంగ్లి నుంచి గెలుపొందిన విశాల్ పాటిల్.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు.

 Modi 3.0: 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!

Modi 3.0: 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!

మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువు తీరింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సమావేశాలు జూన్ 18,19వ తేదీన ప్రారంభం కానున్నాయని ఓ చర్చ అయితే ఢిల్లీ వేదికగా సాగుతుంది. తొలి రోజు ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Election Commission: మళ్లీ మోగిన నగారా.. జులై 10న ఎన్నికలు

Election Commission: మళ్లీ మోగిన నగారా.. జులై 10న ఎన్నికలు

దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

Modi 3.0: ఇంతకీ లోక్‌సభ స్పీకర్ ఎవరు?

Modi 3.0: ఇంతకీ లోక్‌సభ స్పీకర్ ఎవరు?

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ‌తోపాటు కేబినెట్ మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయడంతో.. మూచ్చటగా మూడో సారి ఆయన ప్రభుత్వం కేంద్రంలో కోలువు తీరింది.

Devendra Fadnavis: ప్లేటు తిప్పేసిన దేవేంద్ర ఫడ్నవిస్.. చివరి నిమిషంలో యూ-టర్న్

Devendra Fadnavis: ప్లేటు తిప్పేసిన దేవేంద్ర ఫడ్నవిస్.. చివరి నిమిషంలో యూ-టర్న్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మహారాష్ట్రలో దారుణ ఫలితాలు రావడానికి బాధ్యత వహిస్తూ.. తాను రాజీనామా చేస్తానని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.

Pakistan On Modi: అందుకే శుభాకాంక్షలు చెప్పలేదు.. మోదీ గెలుపుపై పాక్ షాకింగ్ కామెంట్స్

Pakistan On Modi: అందుకే శుభాకాంక్షలు చెప్పలేదు.. మోదీ గెలుపుపై పాక్ షాకింగ్ కామెంట్స్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుపొందడం, ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు..

EC: ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల ఓటింగ్ పెరిగిందా.. ఈసీ వివరాలివే

EC: ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ల ఓటింగ్ పెరిగిందా.. ఈసీ వివరాలివే

2019 లోక్ సభ ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ల(Transgenders) ఓటింగ్ శాతం పెరిగిందని ఎన్నికల సంఘం డేటా తెలియజేస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో వీరి ఓట్లలో 14.58 శాతం మాత్రమే పోల్ కాగా 2024 ఎన్నికల్లో ఇది 25 శాతంగా ఉంది.

Congress: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనే.. ఎన్నికల ఫలితాలపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Congress: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనే.. ఎన్నికల ఫలితాలపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి(INDIA Alliance) గణీనయమైన సీట్లు సాధించడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య పాత్ర పోషించారని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి