• Home » Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024

West Bengal: బీజేపీ అగ్రనేతల బృందంపై సొంత పార్టీ కేడర్ గరం గరం

West Bengal: బీజేపీ అగ్రనేతల బృందంపై సొంత పార్టీ కేడర్ గరం గరం

సార్వత్రిక ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కేడర్‌పై అధికార టీఎంసీ శ్రేణులు వరుసగా దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులపై బీజేపీ అగ్రనాయకత్వం నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ విచారణ కమిటి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంది. ఆ క్రమంలో విచారణ బృందం ఎదుట బీజేపీ కేడర్ మంగళవారం ఆందోళనకు దిగింది.

Wayanad: ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ.. స్పందించిన రాబర్ట్ వాద్రా

Wayanad: ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ.. స్పందించిన రాబర్ట్ వాద్రా

ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో దిగతుండడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాదు.. ప్రియాంక పార్లమెంట్‌లో ఉండాలని స్పష్టం చేశారు.

Varanasi: నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన

Varanasi: నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రోజు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యాటనలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్‌కు ఆయన చేరుకుంటారు. అనంతరం వారణాసిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద లబ్దిదారులకు 17 విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.

Sanjay Raut: బీజేపీ ఒప్పుకోకుంటే మేము రెడీ.. చంద్రబాబుకి ‘ఇండియా’ ఆఫర్

Sanjay Raut: బీజేపీ ఒప్పుకోకుంటే మేము రెడీ.. చంద్రబాబుకి ‘ఇండియా’ ఆఫర్

మోదీ ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. కేబినెట్ మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవి.. ఏ పార్టీ వారిని వరించనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

 Suresh Gopi :‘మదర్ ఇండియా’ వ్యాఖ్యలపై వివరణ

Suresh Gopi :‘మదర్ ఇండియా’ వ్యాఖ్యలపై వివరణ

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఇండియా అంటూ తాను చేసిన వ్యాఖ్యలు మీడియా తప్పుగా అర్థం చేసుకుందని త్రిశ్శూర్‌ ఎంఫీ, కేంద్ర పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి అన్నారు.

Modi vs Rahul: రాహుల్ గాంధీ దెబ్బ.. ఒక్క స్వీట్ బాక్స్‌తో మోదీ ఇమేజ్‌ డ్యామేజ్

Modi vs Rahul: రాహుల్ గాంధీ దెబ్బ.. ఒక్క స్వీట్ బాక్స్‌తో మోదీ ఇమేజ్‌ డ్యామేజ్

ప్రధాని నరేంద్ర మోదీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చి మోదీ..

Lok Sabha Polls 2024: బీజేపీకి ‘ఆమె’ మద్దతు తక్కువే!

Lok Sabha Polls 2024: బీజేపీకి ‘ఆమె’ మద్దతు తక్కువే!

ప్రస్తుత సార్వత్రక ఎన్నికల ఓటింగ్‌లో మహిళలు మున్నెన్నడూ లేని విధంగా పాల్గొన్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలూ అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. మహిళా కేంద్రిత సంక్షేమ పథకాల గురించి బీజేపీ ఎంతగా ప్రచారం చేసినప్పటికీ మహిళా ఓటర్ల మద్దతును పొందడంలో బీజేపీ వెనుకబడే ఉన్నది.

Tamil Nadu BJP: తమిళిసైతో అన్నామలై భేటీ

Tamil Nadu BJP: తమిళిసైతో అన్నామలై భేటీ

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సైతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమావేశమయ్యారు. శుక్రవారం చెన్నైలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై.. ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం అన్నామలై ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళిసైతో భేటీ కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

LokSabha Election Result: రేపు ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ

LokSabha Election Result: రేపు ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టడంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో మోహన్ భగవత్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.

Rahul Gandhi: రాహుల్ గాంధీ రాజీనామా? ఎందుకంటే..!

Rahul Gandhi: రాహుల్ గాంధీ రాజీనామా? ఎందుకంటే..!

కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ స్థానానికి రాజీనామా చేయనున్నారా? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. ఆ స్థానానికి ఇవాళో, రేపో రాజీనామా చేస్తారనే ప్రచారం నడుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి