• Home » Lok Sabha Elections

Lok Sabha Elections

Elections 2024: ఓటరు స్లిప్పు లేదా.. ఈ సేవలు మీకోసమే..

Elections 2024: ఓటరు స్లిప్పు లేదా.. ఈ సేవలు మీకోసమే..

దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు పేరు మీద ఎన్నికల సంఘం ఓటరు స్లిప్ ముద్రిస్తుంది. పోలింగ్ సమయానికి ఓ వారం రోజుల ముందే బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో)లద్వారా ఓటర్లు స్లిప్‌లు పంపిణీ చేస్తారు. ఈ ఓటరు స్లిప్ ఉండటం ద్వారా ఓటరు ఏ బూత్‌లో ఓటు వేయాలో.. ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్య ఎంత అనేది స్పష్టంగా ఉంటుంది. దీంతో పోలింగ్ స్పీడ్‌గా జరుగుతుంది.

Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?

Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?

లోక్‌సభ ఎన్నికల(lok sabha elections 2024) నాలుగో దశ పోలింగ్ రేపు (మే 13న) జరగనుంది. ఈ క్రమంలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున ఓటు వేసేందుకు వెళ్లే క్రమంలో మొబైల్(smart phone), కెమెరా(camera) వంటివి తీసుకెళ్లవచ్చా, మర్చిపోయి తీసుకెళ్తే ఎలా అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Lok Sabha Election 2024:కాంగ్రెస్ కీలక నేతపై కేసు.. కారణమిదే..?

Lok Sabha Election 2024:కాంగ్రెస్ కీలక నేతపై కేసు.. కారణమిదే..?

తెలంగాణలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు హోరాహోరీగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో అక్కడక్కడ పలు ఘర్షణలు నెలకొన్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో ఈ నెల 9వ తేదీన భారీ రోడ్ షో‌ నిర్వహించారు.

Lok Sabha Election 2024: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆందోళనలో మద్యం ప్రియులు

Lok Sabha Election 2024: మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఆందోళనలో మద్యం ప్రియులు

తెలంగాణలో మే13న పార్లమెంట్ ఎన్నికలకు (Lok Sabha Election 2024) పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం (Election Commission) 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మందు బాబులకు కూడా ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశించింది.

Lok Sabha Election 2024:రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దు: కలెక్టర్ నారాయణ రెడ్డి

Lok Sabha Election 2024:రాజకీయ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దు: కలెక్టర్ నారాయణ రెడ్డి

ఈనెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి (Collector Narayana Reddy) తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

AP Electiosn: సంక్రాంతి ముందే వచ్చిందే.. ఏపీ పల్లెల్లో సందడి..!

AP Electiosn: సంక్రాంతి ముందే వచ్చిందే.. ఏపీ పల్లెల్లో సందడి..!

ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో పండుగలాంటిది. అందుకే ప్రపంచంలో ఎక్కడున్నా.. ఓట్ల పండుగకు ఇంట్లో వాలిపోతారు. ఏపీలో మే13న పోలింగ్ జరగనుంది. దీంతో సంక్రాంతి ఏడు నెలల ముందే వచ్చిందా అన్నట్లు ఉంది పరిస్థితి. జనమంతా నగరాల నుంచి స్వగ్రామాలకు క్యూకట్టారు. గతంలో ఎన్నికలంటే సొంతూళ్లకు వచ్చేవారి శాతం తక్కువుగా ఉండేది. ఈసారి మాత్రం ఏపీలో ఎన్నికలు కాకరేపుతుండటంతో ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy: సీఎం రేవంత్ వీడియో సందేశం.. ఏమన్నారంటే?

CM Revanth Reddy: సీఎం రేవంత్ వీడియో సందేశం.. ఏమన్నారంటే?

సార్వత్రిక సమరానికి మరి కొన్ని గంటలే మిగిలి ఉన్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.

Congress: ఎన్నికల వేళ ఖర్గే భారీ హామీ.. ఆ రంగంలో దేశాన్ని టాప్‌లో నిలుపుతామని స్పష్టీకరణ

Congress: ఎన్నికల వేళ ఖర్గే భారీ హామీ.. ఆ రంగంలో దేశాన్ని టాప్‌లో నిలుపుతామని స్పష్టీకరణ

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో దేశ జీడీపీ(GDP)లో తయారీ రంగ వాటాను 14 నుంచి 20 శాతానికి పెంచుతామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) తెలిపారు.

Election 2024: రెండు చోట్ల ఓట్ వేయవచ్చా, వేస్తే ఏమవుతుంది

Election 2024: రెండు చోట్ల ఓట్ వేయవచ్చా, వేస్తే ఏమవుతుంది

దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు(lok sabha elections 2024) సంబంధించిన 4వ దశ ఓటింగ్ మే 13న జరగనుంది. ఈ క్రమంలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అయితే కొంత మందికి ఓటర్ల పేర్లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి, రెండు ఓటరు కార్డులు(two votes) కల్గి ఉంటారు. ఇలాంటి క్రమంలో వారు రెండు చోట్ల ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చా, ఉపయోగించుకుంటే ఏమవుతుందనేది ఇప్పుడు చుద్దాం.

Elections 2024: పని మొదలెట్టారు.. ఏపీలో మారుతున్న సమీకరణలు..

Elections 2024: పని మొదలెట్టారు.. ఏపీలో మారుతున్న సమీకరణలు..

ఏపీలో ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. ఓ వైపు ఎన్నికల అధికారులు పోలింగ్‌ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు అభ్యర్థులు చివరి రెండు రోజుల్లో చేయాల్సిన పనిని పూర్తిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు డబ్బుల పంపిణీని ప్రారంభించారు. నియోజకవర్గం స్వరూపాన్ని, అభ్యర్థి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి నోట్ల పంపిణీని ప్రారంభించారు. ఇప్పటిరకు గరిష్టంగా ఓటుకు 3వేలు ఇస్తుండగా.. కనిష్టంగా రూ.1000 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి