• Home » Lok Sabha Elections

Lok Sabha Elections

Elections 2024: ఓటరులో చైతన్యం నింపిన ఆంధ్రజ్యోతి.. పోలింగ్ కేంద్రాలకు క్యూ..

Elections 2024: ఓటరులో చైతన్యం నింపిన ఆంధ్రజ్యోతి.. పోలింగ్ కేంద్రాలకు క్యూ..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు భారత ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆంధ్రజ్యోతి తనవంతు ప్రయత్నం చేస్తూ వస్తుంది.

Kadapa: కడప ఎంపీ సీటుకు పోటీ మాములుగా లేదు.. ఎంత మంది ఉన్నారంటే

Kadapa: కడప ఎంపీ సీటుకు పోటీ మాములుగా లేదు.. ఎంత మంది ఉన్నారంటే

ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఎన్నికలు (ap elections 2024) పోటీపోటీగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో కీలక నేతల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కీలక ప్రాంతమైన కడప పార్లమెంట్ నియోజకవర్గం(kadapa Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది పోటీ చేస్తున్నారనే విషయాలు ఇక్కడ చుద్దాం.

Lok Sabha Polls: ఓటు వేసిన కేటీఆర్.. ఆయనకే ఓటు వేశానని ఆసక్తికర కామెంట్స్

Lok Sabha Polls: ఓటు వేసిన కేటీఆర్.. ఆయనకే ఓటు వేశానని ఆసక్తికర కామెంట్స్

మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడికే తన ఓటు వేసినట్లు పేర్కొన్నారు.

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా తొలి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదే..

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా తొలి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదే..

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 94 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో ఒక్కోరకమైన పోలింగ్ శాతం నమోదైనట్లు ప్రధాన ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ వెల్లడించారు. తొలి రెండు గంటల్లో సగటున 10.35 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

Lok Sabha Polls 2024: అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు ఎవరంటే.

Lok Sabha Polls 2024: అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు ఎవరంటే.

అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 15మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో ప్రధానపార్టీలకు చెందిన అభ్యర్థులు నలుగురు కాగా.. మిగతా అభ్యర్థులంతా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

 Tirupati: తిరుపతి నుంచి ఎంపీ సీటు కోసం బరిలో ఉన్న అభ్యర్థులు.. గుర్తులు..

Tirupati: తిరుపతి నుంచి ఎంపీ సీటు కోసం బరిలో ఉన్న అభ్యర్థులు.. గుర్తులు..

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు (ap elections 2024) రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని(Tirupati Lok Sabha constituency) ఎస్సీ స్థానం కోసం ఎంత మంది పోటీ చేస్తున్నారనేది ఇక్కడ చుద్దాం.

Harish Rao: ఓటు హక్కును వినియోగించుకున్న హరీశ్ రావు.. పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం

Harish Rao: ఓటు హక్కును వినియోగించుకున్న హరీశ్ రావు.. పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం

ప్రజాస్వామ్య దేశానికి దశ దిశ చూపేది ఓటు మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటాస్ పాఠశాలలో 114పోలింగ్ భూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Hyderabad: పోలింగ్ కేంద్రంలో మాధవిలత హల్ చల్.. ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని హెచ్చరిక

Hyderabad: పోలింగ్ కేంద్రంలో మాధవిలత హల్ చల్.. ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని హెచ్చరిక

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవిలత(Madhavilatha) సోమవారం పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు.

AP Elections 2024: పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటర్లను బెదిరిస్తున్న వైసీపీ నేతలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎమ్మెల్యే

AP Elections 2024: పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటర్లను బెదిరిస్తున్న వైసీపీ నేతలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎమ్మెల్యే

ఏపీలో ఎన్నికల వేళ(ap elections 2024) పలు చోట్ల ప్రశాంతంగా ఓటింగ్(voting) జరుగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా(kakinada district) అనపర్తి నియోజకవర్గం గొల్లలమామిడాడలో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు.

తిరువూరు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు.. గుర్తులు ఇవే..

తిరువూరు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు.. గుర్తులు ఇవే..

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఈవీఎం బ్యాలెట్‌లో 13 వరుసలు ఉండగా.. మొదటి 12 అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు, చివరిది నోటా. మొదటి నలుగురు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కాగా.. మిగతా 8 మంది రిజిస్టర్డ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి