• Home » Lok Sabha Elections

Lok Sabha Elections

Lok Sabha Polls 2024: అయ్యో పాపం.. ఎన్నికల విధుల్లో ఉండగా హార్ట్‌ఎటాక్

Lok Sabha Polls 2024: అయ్యో పాపం.. ఎన్నికల విధుల్లో ఉండగా హార్ట్‌ఎటాక్

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో పోలింగ్ వేళ అపశృతి చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు.

Elections 2024: ప్రజాస్వామ్యం అంటే ఇదేరా.. సెలబ్రేటీల మొదలు సాధారణ మనిషి వరకు ఒకటే రూల్..

Elections 2024: ప్రజాస్వామ్యం అంటే ఇదేరా.. సెలబ్రేటీల మొదలు సాధారణ మనిషి వరకు ఒకటే రూల్..

ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పెండుగ. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు ద్వారా పాలకులను ఎన్నుకుంటారు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు భారత్‌కు ఎంతో ప్రత్యేకం. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎలాంటి వ్యక్తి అయినా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వెయ్యాలి. వయో వృద్ధులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మాత్రం ముందుగానే పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేయ్యొచ్చు.

Lok Sabha Polls 2024: ఓటేసిన కేసీఆర్.. ఆ తరువాత ఏమన్నారంటే

Lok Sabha Polls 2024: ఓటేసిన కేసీఆర్.. ఆ తరువాత ఏమన్నారంటే

సిద్దిపేట జిల్లా చింత‌మ‌డ‌క‌లో బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్(BRS) నేతలు ఉన్నారు.

Anantapur: అనంతపూర్ లోక్‌సభ స్థానం కోసం వీరి మధ్యనే పోటీ

Anantapur: అనంతపూర్ లోక్‌సభ స్థానం కోసం వీరి మధ్యనే పోటీ

ఏపీలో సార్వత్రిక ఎన్నికల( (ap elections 2024)) సమరం హోరాహోరీగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈసారి అనంతపూర్ పార్లమెంట్ నియోజకవర్గం(anantapur Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది బరిలో ఉన్నారు, ప్రధాన పోటీ ఎవరెవరి మధ్య ఉందనే అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటల పోలింగ్ శాతమిదే.. ఆ రాష్ట్రంలో అత్యధికం

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటల పోలింగ్ శాతమిదే.. ఆ రాష్ట్రంలో అత్యధికం

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. లోక్ సభ స్థానాలకుగానూ ఉదయం 11 గంటల వరకు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 32.78 శాతం పోలింగ్ నమోదైంది.

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 11 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే.. నేతల్లో టెన్షన్

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 11 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే.. నేతల్లో టెన్షన్

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. తాజాగా ఎన్నికల అధికారులు ఉదయం 11 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్‌ని పరిశీలిద్దాం.

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 9 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 9 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. పలు జిల్లాల్లో పోలింగ్ పర్సంటేజీని పరిశీలిద్దాం.

Telangana Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు.. తరలిరావాలని ఓటర్లకు పిలుపు

Telangana Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు.. తరలిరావాలని ఓటర్లకు పిలుపు

రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గా్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Hindupur: హిందూపూర్ ఎంపీ సీటు కోసం ఎవరెవరు బరిలో ఉన్నారంటే

Hindupur: హిందూపూర్ ఎంపీ సీటు కోసం ఎవరెవరు బరిలో ఉన్నారంటే

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (ap elections 2024) జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం(hindupur Lok Sabha constituency) స్థానం కోసం ఎంత మంది పోటీ చేస్తున్నారు, ఎవరెవరు ప్రధానంగా పోటీలో ఉన్నారనే విషయాలను ఇక్కడ చుద్దాం.

AP Elections 2024: తిక్క కుదిరింది.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెంప పగలగొట్టిన ఓటర్..

AP Elections 2024: తిక్క కుదిరింది.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెంప పగలగొట్టిన ఓటర్..

అధికార వైసీపీ తిక్క తీరేలా ఓ ఓటర్ చెంప పగలగొట్టడం గుంటూరులో చర్చనీయాంశం అయింది. తెనాలి వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌(Annabathuni Shiva Kumar) క్యూలైన్లో నిలబడి ఓటు వేయకుండా.. నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి