• Home » Lok Sabha Election 2024

Lok Sabha Election 2024

Lok Sabha Updates: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. మోదీపై అఖిలేష్ సెటైర్లు..

Lok Sabha Updates: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. మోదీపై అఖిలేష్ సెటైర్లు..

లోక్‌సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు.

Ashwini Vaishnaw: రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

Ashwini Vaishnaw: రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ విమర్శలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తనదైన శైలిలో స్పందించారు.

Who is Awadhesh Prasad: రాహుల్ గాంధీ ‘ఆయనకు’ ఎందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు?

Who is Awadhesh Prasad: రాహుల్ గాంధీ ‘ఆయనకు’ ఎందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు?

2014 ఎన్నికల వేళ.. స్విస్ బ్యాంక్‌లోని నల్లధనాన్ని భారత్‌కు తీసుకు వస్తానని నరేంద్ర మోదీ ప్రచారం చేశారు. 2019 ఎన్నికల వేళ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అదే మోదీ ప్రచారం నిర్వహించారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంటే..

Delhi : డిప్యూటీ స్పీకర్‌ బరిలో అవధేశ్‌ ప్రసాద్‌!

Delhi : డిప్యూటీ స్పీకర్‌ బరిలో అవధేశ్‌ ప్రసాద్‌!

లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవికి సమాజ్‌వాదీపార్టీ ఎంపీ అవధేశ్‌ ప్రసాద్‌ను తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం.

Navneet Rana:‘అసదుద్దీన్ ఒవైసీ’పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి  లేఖ.. ఎందుకంటే..?

Navneet Rana:‘అసదుద్దీన్ ఒవైసీ’పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ.. ఎందుకంటే..?

ఎంపీగా ప్రమాణం చేస్తూ జై పాలస్తీన అంటూ వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి నవనీత్ రాణా గురువారం లేఖ రాశారు.

AIIMS: ఆసుపత్రి నుంచి ఎల్ కె అద్వానీ డిశార్జ్

AIIMS: ఆసుపత్రి నుంచి ఎల్ కె అద్వానీ డిశార్జ్

తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్ కె అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని గురువారం ఎయిమ్స్ నుంచి వైద్యులు డిశార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందం క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి.. నివేదికలను పరిశీలించింది. అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సదరు వైద్య బృందం స్పష్టం చేశారు.

Suresh: లోక్‌సభ స్పీకర్‌ పదవి కోసం పోటీ చేసిన సురేష్ ఎవరు?

Suresh: లోక్‌సభ స్పీకర్‌ పదవి కోసం పోటీ చేసిన సురేష్ ఎవరు?

ఈసారి 18వ లోక్‌సభ స్పీకర్‌ పదవి(Lok Sabha Speaker Election) కోసం 48 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నిక జరిగింది. సంప్రదాయం ప్రకారం లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం ద్వారా ఎన్నుకుంటారు. అయితే ఇరు పక్షాల మధ్య ఏర్పడిన నిర్ణయాల వల్ల ఈసారి ఎన్నికలకు దారితీసింది. అసలు ఇండియా కూటమి నుంచి పోటీ చేసిన సురేష్ ఎవరు, ఆయన విశేషాలేంటనే వివరాలను ఇప్పుడు చుద్దాం.

 Lok Sabha: లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో గెలిచేదెవరు..?

Lok Sabha: లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో గెలిచేదెవరు..?

దేశంలో లోక్‌సభ స్పీకర్(Lok Sabha Speaker) అనేది ఒక కీలక పదవి. దీని కోసం ప్రతి ఐదేళ్లకోసారి అధికారం, ప్రతిపక్ష నేతల మధ్య పోటీ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేడు స్పీకర్‌ పదవి కోసం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఓటింగ్ జరగనుంది.

Telangana: లోక్‌సభలో ప్రమాణం చేసిన తెలంగాణ ఎంపీలు

Telangana: లోక్‌సభలో ప్రమాణం చేసిన తెలంగాణ ఎంపీలు

లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్.. ఎంపీలతో ప్రమాణం చేయించారు. సురేష్‌ షెట్కర్‌, ఈటల రాజేందర్‌, డికే అరుణ, మల్లు రవి, కుందూరు రఘవీర్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్‌లు తెలుగులో ప్రమాణం చేశారు.

Lok Sabha Members Oath:ఎంపీల ప్రమాణ స్వీకారం.. ఏపీ నుంచి ఆ ఎంపీ డుమ్మా..

Lok Sabha Members Oath:ఎంపీల ప్రమాణ స్వీకారం.. ఏపీ నుంచి ఆ ఎంపీ డుమ్మా..

18వ లోక్‌సభ తొలిసమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రెండు రోజులు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి