• Home » Lok Sabha Election 2024

Lok Sabha Election 2024

jammu and kashmir: రాష్ట్రంలో మెరుగు పడ్డ శాంతి భద్రతలు

jammu and kashmir: రాష్ట్రంలో మెరుగు పడ్డ శాంతి భద్రతలు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగు పడిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్ రద్దు అనంతరం రాళ్ల దాడి ఘటన చోటు చేసుకోలేదని పేర్కొంది.

Mumbai : అవకతవకలతో 79 సీట్లలో బీజేపీకి లబ్ధి

Mumbai : అవకతవకలతో 79 సీట్లలో బీజేపీకి లబ్ధి

లోక్‌సభ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు సమయంలో పెద్దఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని ‘ఓట్‌ ఫర్‌ డెమోక్రసీ’ సంస్థ నివేదిక ఆరోపించింది.

Ayodhya: బీజేపీపై మహువా మొయిత్రా వ్యంగ్యాస్త్రాలు

Ayodhya: బీజేపీపై మహువా మొయిత్రా వ్యంగ్యాస్త్రాలు

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి బీజేపీ లక్ష్యంగా చేసుకొని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమిపై ఆమె తనదైన శైలిలో స్పందించారు.

RSS : ఆ పార్టీతో పొత్తే బీజేపీ కొంప ముంచింది... ఆర్ఎస్ఎస్ పత్రిక ఘాటు విశ్లేషణ

RSS : ఆ పార్టీతో పొత్తే బీజేపీ కొంప ముంచింది... ఆర్ఎస్ఎస్ పత్రిక ఘాటు విశ్లేషణ

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీ సీట్లు దారుణంగా పడిపోవడానికి అజిత్ పవార్ ఎన్‌సీపీతో కమలనాథులు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడమే కారణమా?. అవునని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుంబంధ మరాఠీ వీక్లీ 'వివేక్' ఒక రిపోర్ట్‌లో తెలిపింది.

Uttar Pradesh: అఖిలేష్‌కు కౌంటర్ ఇచ్చిన కేశవ్ ప్రసాద్ మౌర్య

Uttar Pradesh: అఖిలేష్‌కు కౌంటర్ ఇచ్చిన కేశవ్ ప్రసాద్ మౌర్య

ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఆ క్రమంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజవాదీ పార్టీ (ఎస్పీ)ల మధ్య మాటల యుద్దం వాడి వేడిగా సాగుతుంది.

Uttar Pradesh: ఉప ఎన్నికల వేళ.. అగ్రనేతలు కీలక భేటీలు

Uttar Pradesh: ఉప ఎన్నికల వేళ.. అగ్రనేతలు కీలక భేటీలు

దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ అనుకున్నని సీట్లు మాత్రం గెలుచుకో లేక పోయింది. ఇక ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన సమాజవాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 43 స్థానాలను కైవసం చేసుకుంది.

Maharashtra: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అజిత్‌కి పెద్ద దెబ్బ

Maharashtra: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అజిత్‌కి పెద్ద దెబ్బ

మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. అజిత్ పవార్ సారథ్యంలో ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు పింప్రీ చించ్వాద్ యూనిట్ చీఫ్ అజిత్ గవాహనేతోపాటు యష్ సానే, రాహుల్ బోంస్లే, పంకజ్ బాలేఖర్లు బుధవారం రాజీనామా చేశారు.

Digvijaya Singh: మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించిన దిగ్విజయ్ సింగ్

Digvijaya Singh: మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించిన దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) రాజ్‌గఢ్(Rajgarh) 2024 లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రక్రియను సవాల్ చేస్తూ జబల్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతంలో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

Notices To Ex MPs: 200 మందికి పైగా మాజీ ఎంపీలకు నోటీసులు

Notices To Ex MPs: 200 మందికి పైగా మాజీ ఎంపీలకు నోటీసులు

సార్వత్రిక ఎన్నికల ముగిశాయి. లోక్‌సభలో సభ్యులు ప్రమాణం సైతం పూర్తయింది. అయితే తాజా ఎంపీలకు అధికారిక బంగ్లాలను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది.

Mamata Banerjee: మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్‌

Mamata Banerjee: మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్‌

పశ్చిమ బెంగాల్ డీజీపీగా మళ్లీ రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో రాజీవ్‌కుమార్‌ను మమత ప్రభుత్వం డీజీపీగా నియమించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి