• Home » Lok Sabha Election 2024 Live Updates

Lok Sabha Election 2024 Live Updates

Lok Sabha Polls 2024: ఈవీఎంలను ఎక్కడికి తరలిస్తారు.. 5 ఏళ్ల వరకు వాటికి భద్రత ఎందుకు?

Lok Sabha Polls 2024: ఈవీఎంలను ఎక్కడికి తరలిస్తారు.. 5 ఏళ్ల వరకు వాటికి భద్రత ఎందుకు?

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Polls 2024), పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ ముగిశాక ఈవీఎం మిషన్లను ఏం చేస్తారనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా. ఈవీఎంల(EVMs) భద్రత ఎలా ఉంటుంది, రీకౌంటింగ్‌కు పట్టుబడితే పరిస్థితి ఏంటి తదితర వివరాలు తెలుసుకుందాం.

Lok Sabha Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న దామోదర రాజనరసింహా.. ఏమన్నారంటే

Lok Sabha Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న దామోదర రాజనరసింహా.. ఏమన్నారంటే

రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ - జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) కుమార్తె త్రిషతో కలిసి 196వ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

Lok Sabha Polls 2024: ఓటేసిన కేసీఆర్.. ఆ తరువాత ఏమన్నారంటే

Lok Sabha Polls 2024: ఓటేసిన కేసీఆర్.. ఆ తరువాత ఏమన్నారంటే

సిద్దిపేట జిల్లా చింత‌మ‌డ‌క‌లో బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్(BRS) నేతలు ఉన్నారు.

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటల పోలింగ్ శాతమిదే.. ఆ రాష్ట్రంలో అత్యధికం

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటల పోలింగ్ శాతమిదే.. ఆ రాష్ట్రంలో అత్యధికం

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. లోక్ సభ స్థానాలకుగానూ ఉదయం 11 గంటల వరకు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 32.78 శాతం పోలింగ్ నమోదైంది.

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 11 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే.. నేతల్లో టెన్షన్

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 11 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే.. నేతల్లో టెన్షన్

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. తాజాగా ఎన్నికల అధికారులు ఉదయం 11 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్‌ని పరిశీలిద్దాం.

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 9 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే

Lokasabha Election 2024 Live Updates: ఉదయం 9 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ శాతం ఇదే

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. పలు జిల్లాల్లో పోలింగ్ పర్సంటేజీని పరిశీలిద్దాం.

Telangana Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు.. తరలిరావాలని ఓటర్లకు పిలుపు

Telangana Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు.. తరలిరావాలని ఓటర్లకు పిలుపు

రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గా్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Lok Sabha Polls: ఓటు వేసిన కేటీఆర్.. ఆయనకే ఓటు వేశానని ఆసక్తికర కామెంట్స్

Lok Sabha Polls: ఓటు వేసిన కేటీఆర్.. ఆయనకే ఓటు వేశానని ఆసక్తికర కామెంట్స్

మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడికే తన ఓటు వేసినట్లు పేర్కొన్నారు.

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా తొలి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదే..

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా తొలి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదే..

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 94 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో ఒక్కోరకమైన పోలింగ్ శాతం నమోదైనట్లు ప్రధాన ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ వెల్లడించారు. తొలి రెండు గంటల్లో సగటున 10.35 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

Harish Rao: ఓటు హక్కును వినియోగించుకున్న హరీశ్ రావు.. పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం

Harish Rao: ఓటు హక్కును వినియోగించుకున్న హరీశ్ రావు.. పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం

ప్రజాస్వామ్య దేశానికి దశ దిశ చూపేది ఓటు మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటాస్ పాఠశాలలో 114పోలింగ్ భూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి