• Home » Loans

Loans

Hyderabad: మహిళలకు రుణ బీమా!

Hyderabad: మహిళలకు రుణ బీమా!

స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)లోని మహిళలు ఎవరైనా అనుకోని సందర్భంలో మరణిస్తే.. వారు తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు పేద కుటుంబాలు అవస్థలు పడుతుంటాయి. సదరు మహిళ కుటుంబ సభ్యులు చెల్లించలేని పరిస్థితి ఉంటే.. ఇతర గ్రూపు సభ్యులే ఆ రుణ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది.

Rahul Gandhi : తెలంగాణలో రుణమాఫీ.. చరిత్రాత్మక అడుగు

Rahul Gandhi : తెలంగాణలో రుణమాఫీ.. చరిత్రాత్మక అడుగు

‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటే రైతులు, కార్మికులతో సహా అణగారిన వర్గాల అభివృద్ధికి సంపదను ఖర్చు చేయడం గ్యారెంటీ.

EMI Bouncing: మీ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండేందుకు ఇలా చేయండి

EMI Bouncing: మీ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండేందుకు ఇలా చేయండి

ప్రస్తుత కాలంలో అనేక మంది ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని ఈఎంఐలు(emis) చెల్లిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఈఎంఐ అమౌంట్ సమయానికి చెల్లించలేక పోతారు. అలా పలు మార్లు చేయడం ద్వారా మీ ఈఎంఐలు బౌన్స్ అవుతాయి. ఇలాంటి క్రమంలో మీ సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Hyderabad: తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ!

Hyderabad: తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ!

రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి, అంటే జూలై 17న మొదలుపెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రుణమాఫీ ప్రక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో కట్టకపోతే ఏమవుతుంది.. భారీ జరిమానాలు చెల్లించాలా..!

Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో కట్టకపోతే ఏమవుతుంది.. భారీ జరిమానాలు చెల్లించాలా..!

నేడు క్రెడిట్ కార్డు వాడటం సర్వసాధారణమైంది. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డు ఉంది కదా అని అవసరం లేకపోయినా మొత్తం లిమిట్ ఉపయోగించుకుంటే, నెల అయ్యే సరికి వాయిదా కట్టే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Andhra Pradesh Farmer's: ఖరీఫ్‌ పై కోటి ఆశలు

Andhra Pradesh Farmer's: ఖరీఫ్‌ పై కోటి ఆశలు

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోంది. రెండు, మూడు రోజుల్లో రాయలసీమకు వచ్చి, అతికొద్ది రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే పంటల సాగు ప్రారంభం కానున్నది.

Bhatti Vikramarka: ఇండియా కూటమి రాగానే రైతు రుణమాఫీ

Bhatti Vikramarka: ఇండియా కూటమి రాగానే రైతు రుణమాఫీ

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కోటక్‌పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..

 AP News: వెలుగులోకి జగన్ సర్కార్ అక్రమాలు

AP News: వెలుగులోకి జగన్ సర్కార్ అక్రమాలు

జగన్‌ సర్కారు ఆర్థిక అవకతవకలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి.

EMI Bounced: మీ లోన్ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి

EMI Bounced: మీ లోన్ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి

సాధారణంగా అనేక మంది మధ్య తరగతి ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని గడువు తేదీలోపు చెల్లించలేకపోతారు. అలాంటి క్రమంలో ప్రభుత్వ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు గడువులోగా చెల్లించకుంటే రోజులను బట్టి రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తాయి. ఇలాంటి క్రమంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

CM Revanth Reddy: మాఫీకి మార్గమిదీ!

CM Revanth Reddy: మాఫీకి మార్గమిదీ!

పంట రుణాల మాఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రుణమాఫీ పథకం కోసం పంద్రాగస్టును గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రూ.2 లక్షల దాకా ఉన్న రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రత్యేకంగా ‘రైతు సంక్షేమ కార్పొరేషన్‌’ (ఫార్మర్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌- ఎఫ్‌డబ్ల్యూసీ) ఏర్పాటుచేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించడం తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి