• Home » Loans

Loans

RBI: ఆర్బీఐ ప్లాన్ సక్సెస్.. ఈ డిపాజిట్లు పెరిగాయన్న నివేదిక

RBI: ఆర్బీఐ ప్లాన్ సక్సెస్.. ఈ డిపాజిట్లు పెరిగాయన్న నివేదిక

భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక విషయాన్ని ప్రకటించింది. సాధారణ ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించింది. ఇటివల నివేదికలో ఆకర్షణీయమైన వడ్డీతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వృద్ధి కరెంట్ ఖాతాలు, పొదుపు ఖాతాల (CASA) వృద్ధిని అధిగమించాయని తెలిపింది.

PM Vidyalaxmi: మధ్యతరగతి విద్యార్థులకు శుభవార్త.. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్రం ఆమోదం

PM Vidyalaxmi: మధ్యతరగతి విద్యార్థులకు శుభవార్త.. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్రం ఆమోదం

ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు 'పీఎం విద్యాలక్ష్మి' పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారంనాడు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్

Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్

మీకు కొన్ని కారణాల వల్ల డబ్బు అవసరమైందా. ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు Google Pay యాప్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే రూ. 50 వేల వరకు రుణాన్ని పొందవచ్చు. అందుకోసం ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Credit Score: ఈ టిప్స్‌తో మీ సిబిల్ స్కోర్‌ను అమాంతం పెంచుకోండి..

Credit Score: ఈ టిప్స్‌తో మీ సిబిల్ స్కోర్‌ను అమాంతం పెంచుకోండి..

లోన్ కోసం వెళ్లినప్పుడు ఎక్కువమంది తక్కువ సిబిల్ స్కోర్‌ వల్ల ఇబ్బందులు పడుతుంటారు. బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ 300 నుండి 900 మధ్య ఉండాలి. సిబిల్ స్కోర్ 650 కంటే తక్కువుగా ..

Harish Rao: నేను నిద్రపోను.. సీఎంను నిద్రపోనివ్వను

Harish Rao: నేను నిద్రపోను.. సీఎంను నిద్రపోనివ్వను

నూటికి నూరు శాతం రైతు రుణ మాఫీ పూర్తయ్యే వరకూ తాను నిద్రపోనని, సీఎం రేవంత్‌రెడ్డిని నిద్రపోనివ్వనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు.

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

చాలా మందికి వెంటనే డబ్బు అవసరమైతే ఎక్కడి నుండైనా లభించకపోతే వారు లోన్ యాప్స్‌ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి క్రమంలో లోన్స్(loans) తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

 Personal Loan: పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారా.. ఈ ఛార్జీల విషయంలో జాగ్రత్త

Personal Loan: పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారా.. ఈ ఛార్జీల విషయంలో జాగ్రత్త

ఇటివల కాలంలో వ్యక్తిగత రుణాలను బ్యాంకులు, NBFCలు చాలా సులభంగా ఇస్తున్నాయి. దీంతో అనేక మంది వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ రుణాలు తీసుకునేటప్పుడు కొన్ని ఛార్జీల గురించి(hidden charges) తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mancherial: మాఫీ తేల్చిన పంట రుణం స్వాహా లీల!

Mancherial: మాఫీ తేల్చిన పంట రుణం స్వాహా లీల!

రైతులకు రుణాలు ఇచ్చినట్లుగా రికార్డుల్లో రాసేసి.. రైతుల ఖాతాల్లోంచి ఆ మొత్తాన్ని తామే స్వాహా చేసిన అధికారుల నిర్వాకం బట్టబయలైంది.

 Tummala Nageswara Rao : మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది

Tummala Nageswara Rao : మాఫీ ప్రక్రియ మధ్యలో ఉంది

రైతు రుణమాఫీ ప్రక్రియ మధ్యలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వా రం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేసి, రేషన్‌ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తిస్తామని, యాప్‌ ద్వారా వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. మిగిలిన రూ.18 వేల కోట్ల రుణమాఫీ సొమ్ము తప్పకుండా రైతు ఖాతాల్లో జమచేసి తీరుతామని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు.

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ విధానంలో సులభంగా రుణాలు ఇచ్చేందుకు ఆర్బీఐ ULI (యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్) పేరుతో ఓ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇది మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని గవర్నర్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి