Home » Loan Apps
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కొత్తగూడేనికి చెందిన శీలం మనోజ్ దుండిగల్ ఎయిరోనాటిక్ కాలేజ్‌లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. శీలం మనోజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ ద్వారా మనోజ్ లోన్ తీసుకున్నాడు. ఈఎంఐ చెల్లించకపోవడంతో ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బంధువులు, పేరెంట్స్, స్నేహితులకు ఏజెంట్లు ఫోన్ చేశారు.
Zerodha వ్యవస్థాపకులు, CEO నితిన్ కామత్ ఎప్పటికప్పుడు ఆర్థిక చిట్కాలను ఇస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఇటివల డిజిటల్ అవతార్ లాంటి రుణ యాప్‌ల గురించి ప్రజలను హెచ్చరించారు.
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఎంతో మంది సులభంగా డబ్బులు సంపాదిస్తుంటే.. మరోవైపు అంతే స్థాయిలో తీవ్రంగా నష్టపోతున్నారు. రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని...
ఆ తర్వాత ఓ యాప్ ద్వారా ఖాతాకు డబ్బులు వచ్చాయని తెలుసుకుని, ఆ ఖాతాలోకి తిరిగి జమ చేశాడు. డబ్బును వెంటనే తిరిగి చెల్లించినప్పటికీ...
లోన్ ఆప్స్(Loan apps)కు మరో నిండు ప్రాణం బలైపోయింది. లోన్ ఆప్స్‌లో ఓ యువకుడు కొంత నగదు తీసుకున్నాడు. లోన్ ఆప్స్ నిర్వాహకులు తరచూ ఫోన్లు చేస్తుడడంతో తీవ్ర మనస్తాపంతో సెల్ఫీ వీడియో(Selfie video) తీసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దేశంలో రుణ యాప్‌ల (Loan Apps) ఆగడాలు, బెట్టింగ్ యాప్‌ల (Betting Apps) పర్యవసనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.