• Home » Loan Apps

Loan Apps

Hyderabad: లోన్‌ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

Hyderabad: లోన్‌ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

లోన్‌ యాప్‌ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాలానగర్‌ సీఐ టి.నర్సింహరాజు సూచించారు. లోన్‌ యాప్‌లో రుణాలు తీసుకొని వారి నుంచి వచ్చే వత్తిడితో డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న బాలానగర్‌ వినాయకనగర్‌(Vinayakanagar)కు చెందిన తరుణ్‌రెడ్డి ఘటనతో మేల్కొని ప్రజలు లోన్‌ యాప్‌లను ఆశ్రయించొద్దని హెచ్చరించారు.

Self-Destruction : విష వలయం!

Self-Destruction : విష వలయం!

గంజాయి, బెట్టింగ్‌లు, ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు! తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ క్రమంలోనే ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడడం

Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్

Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్

మీకు కొన్ని కారణాల వల్ల డబ్బు అవసరమైందా. ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు Google Pay యాప్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే రూ. 50 వేల వరకు రుణాన్ని పొందవచ్చు. అందుకోసం ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

చాలా మందికి వెంటనే డబ్బు అవసరమైతే ఎక్కడి నుండైనా లభించకపోతే వారు లోన్ యాప్స్‌ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి క్రమంలో లోన్స్(loans) తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Loan App Scams: లోన్‌యా్‌పల పేరిట మోసం.. 8 మంది అరెస్టు

Loan App Scams: లోన్‌యా్‌పల పేరిట మోసం.. 8 మంది అరెస్టు

లోన్‌యా్‌పల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

Loan Apps: రూ.346.86 కోట్ల ఆస్తులు జప్తు

Loan Apps: రూ.346.86 కోట్ల ఆస్తులు జప్తు

సైబర్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెండ్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంటుంది. కఠినమైన మనీ ల్యాండరింగ్ కింద కేసులు నమోదు చేసి, లోన్ యాప్ నిర్వాహకులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Fake Online Loan Apps:  స్కోర్ అనలైజర్ యాప్ ఓపెన్ చేస్తే అంతే సంగతులు

Fake Online Loan Apps: స్కోర్ అనలైజర్ యాప్ ఓపెన్ చేస్తే అంతే సంగతులు

గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ లోన్ యాప్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి స్కోర్ ఆనలైజర్. ఇది చైనా యాప్.. ఒక్కసారి మీరు దీనిని ఇన్ స్టాల్ చేశారో ఇక అంతే సంగతులు. వెంటనే గమనించి డీలేట్ చేయాలి. లోన్ కోసం ట్రై చేస్తూ.. కెమెరా, గ్యాలరీ, కాంటాక్ట్, మెక్రో కెమెరాకు పర్మిషన్ ఇచ్చారో.. అంతే సంగతులు. మీ డేటా మొత్తం లోన్ యాప్ చేతిలో ఉంటుంది.

Lowest Home Loan: ఈ బ్యాంకుల్లో అత్యల్ప వడ్డీ రేటుకే హోమ్ లోన్స్!

Lowest Home Loan: ఈ బ్యాంకుల్లో అత్యల్ప వడ్డీ రేటుకే హోమ్ లోన్స్!

మీరు మొదటిసారిగా హోమ్ లోన్(home loan) తీసుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే గృహ రుణం విషయంలో వడ్డీ రేటు(interest rates) కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఏఏ బ్యాంకుల్లో(banks) వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తప్పనిసరిగా పరిశీలించాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నాయో ఇక్కడ చుద్దాం.

Loan Apps: అయ్యో.. లోన్ యాప్ ఎంత పనిచేసింది!

Loan Apps: అయ్యో.. లోన్ యాప్ ఎంత పనిచేసింది!

Telangana: అవసరాలకు అప్పులు తీసుకుని వాటిని తీర్చే మార్గం లేక చివరకు ప్రాణాలు కూడా తీసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ముఖ్యంగా లోన్ యాప్ సంస్థల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోన్‌ యాప్‌ల ద్వారా రుణాలు పొంది.. సరైన సమయానికి ఈఎంఐలు కట్టలేకపోతుంటారు కొందరు. అప్పు కట్టాల్సిందే అంటూ లోన్ యాప్ నిర్వాహకులు అనేక విధాలుగా వేధింపులకు గురిచేస్తుంటారు.

TS News: లోన్‌ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

TS News: లోన్‌ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కొత్తగూడేనికి చెందిన శీలం మనోజ్ దుండిగల్ ఎయిరోనాటిక్ కాలేజ్‌లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. శీలం మనోజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ ద్వారా మనోజ్ లోన్ తీసుకున్నాడు. ఈఎంఐ చెల్లించకపోవడంతో ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బంధువులు, పేరెంట్స్, స్నేహితులకు ఏజెంట్లు ఫోన్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి