• Home » LK Advani

LK Advani

Bharat Ratna: ‘భారతరత్న’ పురస్కారం వరించడంపై తొలిసారి స్పందించిన ఎల్‌కే అద్వానీ

Bharat Ratna: ‘భారతరత్న’ పురస్కారం వరించడంపై తొలిసారి స్పందించిన ఎల్‌కే అద్వానీ

‘భారతరత్న’ పురస్కారం వరించడంపై మాజీ ఉప ప్రధాని, రాజనీతిజ్ఞుడు, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (LK Advani Bharat Ratna) తొలిసారి స్పందించారు. అత్యంత వినమ్రత ,కృతజ్ఞతతో ప్రదానం చేసిన 'భారతరత్న'ని తాను గర్వంగా అంగీకరిస్తున్నానని అద్వానీ అన్నారు.

LK Advani - Bharat Ratna: ఎల్‌కే అద్వానీకి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

LK Advani - Bharat Ratna: ఎల్‌కే అద్వానీకి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్

‘భారత రత్న’ అవార్డుకు ఎంపికైన ఎల్‌కే అద్వానీ(LK Advani)కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభినందనలు తెలిపారు. భారత రాజకీయాల్లో అద్వానీ తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారని కొనియాడారు.

LK Advani - PM Modi: ఎల్‌కే అద్వానీకి ‘భారత రత్న’.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

LK Advani - PM Modi: ఎల్‌కే అద్వానీకి ‘భారత రత్న’.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ (Bharat Ratna) ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.

LK Advani - Bharat Ratna : ‘భారత రత్న’ అవార్డుకు ఎంపికైన ఎల్‌కే అద్వానీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు

LK Advani - Bharat Ratna : ‘భారత రత్న’ అవార్డుకు ఎంపికైన ఎల్‌కే అద్వానీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు

దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారత రత్న’కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీపై అభినందనల వెల్లువ కురుస్తోంది. పలువురు రాజకీయ రంగ ప్రముఖులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కూడా స్పందించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’కు ఎంపికైన ఎల్‌కే అద్వానీకి ఆయన అభినందనలు తెలిపారు.

LK Advani: ఆర్ఎస్ఎస్ కార్యదర్శి నుంచి భారత రత్న వరకు.. స్ఫూర్తిదాయకం అద్వానీ జీవితం

LK Advani: ఆర్ఎస్ఎస్ కార్యదర్శి నుంచి భారత రత్న వరకు.. స్ఫూర్తిదాయకం అద్వానీ జీవితం

ఎల్‌కే అద్వానీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు మార్మోగుతోంది. ఆయన సేవలకుగానూ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటిస్తున్నట్లు కేంద్రం శనివారం వెల్లడించింది. ఎల్‌కే అద్వానీ(LK Advani) పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ.

తాజా వార్తలు

మరిన్ని చదవండి