Home » Littles
ఒక ఊరిలో రాజు అనే వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది. రాజు ప్రతి రోజు నగరంలోని సంతకు వెళ్లి, సరుకులు కొనుగోలు చేసి, ఆ సరుకుల మూటలను గాడిద మీద వేసుకుని తెచ్చి, తన పల్లెలో అమ్మేవాడు.
రాళ్లల్లో కలిసిపోయినట్లుండే.. చూడగానే రాయిలా కనిపించే ఈ చేపను ‘స్టోన్ ఫిష్’ అని పిలుస్తారు.
వందన గిరి రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పాలించే వాడు అతనికి చాలా ముక్కోపి అని పేరుండేది. అతని దగ్గర ధర్మయ్య అనే వంటవాడు ఉండేవాడు.
అనగనగా ఒక అడవిలో రాకీ అనే దుప్పి ఉండేది. అది చాలా తెలివైనది మరియు చురుకైనది. ఒక రోజు రాకీ ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం పోయింది. అంతలోగా వర్షం రావడంతో దగ్గరలో కనిపించిన గుహలోకి వెళ్లి తల దాచుకుంది.
ఒక ఊరిలో ధర్మారాయుడు అనే గ్రామాధికారి ఉండేవాడు గ్రామంలో వచ్చే చిన్నా పెద్దా తగాదాలలో అతను మంచి న్యాయమైన తీర్పులు చెబుతాడని చుట్టుపక్కల అతనికి మంచి పేరుండేది.
అక్బర్ చక్రవర్తికి రోజూ నిద్ర పోయే ముందు తన వేళ్లకున్న ఉంగరాలు తీసి, పక్కనున్న బల్ల మీద ఉంచి తెల్లారిన తరువాత మరలా వాటిని తీసి అలంకరించుకోవడం అలవాటుగా ఉండేది.
రామాపురంలో క్రిష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో తెలివైనవాడు ఇంకా సాహసవంతుడు కానీ చాలా దురాశా పరుడు ఒక రోజు ఆ ఊరిలో రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.
అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చేదబావిలో కొన్ని కప్పలు నివసిస్తూ ఉండేవి. వాటిలో ఒక తల్లి కప్ప తన పిల్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. చిన్న కప్పకు బావి బయటకు వెళ్లి చుట్టూఉన్న ప్రపంచం ఎలా ఉందో చూడాలని ఉండేది.
అడవిలో ఉండే ఒక కాకికి తాను మిగతా పక్షులకన్నా ఎత్తులో వేగంగా ఎగరగలననే పొగరు, అతి విశ్వాసం ఉండేవి. ఒక రోజు చిన్న పిచ్చుక ఒకటి నెమ్మదిగా ఎగురుకుంటూ కాకి గూడు దగ్గరగా వెళుతుంది.
ధృవాల్లో ఉండే పెంగ్విన్స్ గుంపులు గుంపులుగా ఉంటాయి. వీటి రెక్కలు పక్షులకంటే బలమైనవి. దీంతో పాటు ఇవి వేడిగా ఉంటాయి. ముఖ్యంగా సముద్రం అడుగులో పెంగ్విన్స్ ఈతకొడతాయి.