Home » Littles
అవంతీ పురం అనే రాజ్యాన్ని మహేంద్రుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు.అతనికి కుడి భుజంలాంటి మహామంత్రి ఒకరోజు అనారోగ్యం కారణంగా మరణించాడు. మహేంద్రుడు మంత్రి కుమారుడిని మంత్రి స్థానంలో నియమించాడు,పదవినైతే ఇచ్చాడు కానీ మహేంద్రుడికి అతని తెలివితేటలు ఏ పాటివో అతను ఆ పదవికి అర్హుడేనా అని పరీక్ష పెట్టాలి అనిపించింది.
ఒక తోటలో చాలా రకాల పూలు ఉండేవి. వాటిలో ఒక గడ్తి పువ్వు కూడా ఉంది. ఒక ఉదయం పూట ఇద్దరు మనుషులు ఆ పూలతోటకు వచ్చి అన్ని మొక్కలను చూస్తూ, దాన్ని చూడు గడ్డిపువ్వు అయినా ఎంత అందంగా ఉందో అన్నారు.
వెంకటాపురంలో శ్రీధర్ అనే యువకుడు ఉండేవాడు.అతను విద్యావంతుడే అయినా, ఏపనీ చేయకుండా సోమరిగా తిరిగేవాడు. అతని ఈడు స్నేహితులంతా పెళ్లి చేసుకుని స్థిరపడటం చూసి అతను తన తండ్రి వద్దకువెళ్లి తనకు కూడా పెళ్లి చేయమని అడిగాడు.
చతురతకు, చమత్కారానికి మారుపేరైన బీర్బల్, అక్బరు కొలువులో కొత్తగా చేరిన కొన్నిరోజులకు ఇద్దరూ వేటకు వెళ్లారు. అక్కడి ప్రకృతిని చూసి, మైమరచిపోయిన బీర్బల్ ‘ఇంత పచ్చని చెట్ల నడుమ, పచ్చటి కొండలలో ఒక ఆకు పచ్చని గుర్రం మీద వెళితే ఎంత మజాగా ఉంటుందో కదా’ అన్నాడు ఏదో ఆలోచిస్తూ.
ముకుందాపురంలో ఉండే రవి అనే యువకుడికి దేనికైనా, ఎవరికైనా వంకలు పెడుతూ అది అలా ఎందుకుంది? ఇది ఇలా ఎందుకు ఉంది? అని వాదించడం అలవాటు.
అనగనగా ఒకఅడవిలో కొలనులో ఉండే కప్పకు అదే చోట ఉండే హంసతో మంచి స్నేహం కుదిరింది. కొన్ని రోజుల్లోనే అవి రెండూ ప్రాణ స్నేహితులయ్యాయి. ఒకసారి కప్ప కొలనులోని తామరాకు మీద తేలుతూ, హంస ఒడ్డున నిలబడికబుర్లు చెప్పుకుంటున్నాయి.
చైనాలో జిలిన్‌షూ అనే గ్రామం ఉంది. ప్రపంచంలో ఏ గ్రామానికి లేని ప్రత్యేకత జిలిన్‌షూకు ఉంది.
తెనాలి రామలింగ కవి ఒక రోజు కృష్ణ దేవరాయల కొలువుకు వెళుతూ ఉండగా భటుడు ఒకరు బంగారు పళ్లెం నిండా మామిడిపండ్లను వాటితో పాటు ఒక లేఖను లోపలికి తీసుకెళ్లడం చూసాడు.
ఒక రోజు అక్బర్ చక్రవర్తికి సరదాగా బీర్బల్ ను పరీక్షించాలి అనిపించింది, వెంటనే బీర్బల్‌ను పిలిపించి, నాకు చాలా తలనొప్పిగా ఉంది.
ఒక పావురం మరియు కోడిపుంజు అనుకోకుండా అడవిలో కలుసుకుని,మంచి స్నేహితులయ్యాయి.రోజూ అవి కాసేపు కలుసుకుని, కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజు ఆ రెండూ అలాగే కలుసుకుని పావురం చెట్టుమీద వాలి, కోడిపుంజు నేలమీద గింజలు వెతుక్కుంటూ ఉండగా....