• Home » Liquor rates

Liquor rates

 133 మద్యం షాపులకు నోటిఫికేషన్‌

133 మద్యం షాపులకు నోటిఫికేషన్‌

నూతన మద్యం షాపుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ, 22 మండలాల పరిధిలో 133 మద్యం షాపుల కేటాయింపునకు ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీస్‌స్టేషన్‌లో మందు పార్టీ... ఎస్‌ఐ సహా ముగ్గురు పోలీసుల అరెస్టు

పోలీస్‌స్టేషన్‌లో మందు పార్టీ... ఎస్‌ఐ సహా ముగ్గురు పోలీసుల అరెస్టు

మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో పోలీసులు ఏకంగా పోలీ్‌సస్టేషన్‌లోనే మందు పార్టీ చేసుకున్నారు.

Minister Ravindra: వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసింది

Minister Ravindra: వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసింది

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

CID :  కమీషన్లకే కిక్కు

CID : కమీషన్లకే కిక్కు

మద్యం కేసులో సీఐడీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఊహకు అందని విధంగా జగన్‌ సర్కారు చేసిన దోపిడీపై కూపీ లాగుతున్నారు. సీఐడీ అధికారులు తాజాగా మద్యం డిస్టిలరీస్‌ యజమానుల్ని పిలిచి అత్యంత విలువైన సమాచారం సేకరించారు.

Amaravati : మద్యం అక్రమాల సూత్రధారి వాసుదేవరెడ్డే!

Amaravati : మద్యం అక్రమాల సూత్రధారి వాసుదేవరెడ్డే!

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాల్లో అప్పటి బేవజరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డే ప్రధాన పాత్ర పోషించారు. మద్యాన్ని తయారుచేసే డిస్టిలరీల నుంచి విక్రయించే షాపుల వరకు మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచాయి.

Amaravati : వాసుదేవరెడ్డికి సీఐడీ ఉచ్చు

Amaravati : వాసుదేవరెడ్డికి సీఐడీ ఉచ్చు

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి, ఏపీ బేవరేజేస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు పిలిపించి విచారించారు.

మందుబాబులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

మందుబాబులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

మందుబాబులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. అందులోభాగంగా కొత్త మద్యం పాలసీ.. ప్రొక్యూరిమెంట్‌ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు జరుపుతుంది. ఆ క్రమంలో మద్యం కొనుగోళ్ల పాలసీపై మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

TG : బీరు మరింత ప్రియం!

TG : బీరు మరింత ప్రియం!

రాష్ట్రవ్యాప్తంగా బీర్ల ధరలు పెరగనున్నట్టు తెలిసింది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు(బ్రూవరీల) ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.

CM Chandrababu: ఏపీలో నూతన మద్యం విధానం అమలు..

CM Chandrababu: ఏపీలో నూతన మద్యం విధానం అమలు..

అమరావతి: ఏపీలో మద్యం కొత్త విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లిక్కర్ పాలసీపై ప్రాథమిక ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ రూపొందించింది.

Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్.. కారణమిదే..!

Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్.. కారణమిదే..!

మద్యం ప్రియులకు నిజంగా చేదువార్త.. ఎందుకంటే.. అసలే వీకెండ్.. ఆదివారం సరదగా కాసేపు ఓ పెగ్గు వేసుకుని పడుకోవచ్చని అంతా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మందు షాపులు బంద్ అంటే మద్యం ప్రియులకు ఎలా ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి