• Home » Liquor rates

Liquor rates

CM Chandrababu : Chandrababu మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘిస్తే భారీ జరిమానా

CM Chandrababu : Chandrababu మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘిస్తే భారీ జరిమానా

మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం భారీ జరిమానాలు విధించనుంది. ఈ విషయంలో ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్‌ శాఖ జరిమానాలను పెంచింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

 జే ట్యాక్స్‌ పోయింది.. మద్యం ధర తగ్గింది

జే ట్యాక్స్‌ పోయింది.. మద్యం ధర తగ్గింది

జగన్‌ ప్రభుత్వం దిగిపోవడంతో ‘జే ట్యాక్స్‌’ కూడా పోయింది. దీంతో మద్యం ధరలు తగ్గాయి. ఈ జే ట్యాక్స్‌కు, మద్యం ధరలకు సంబంధం ఏంటంటే... వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మద్యం అమ్ముకోవాలంటే ఏ కంపెనీ అయినా అప్పటి ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టాల్సిందే.

Liquor Traders  : ఇలాగైతే వ్యాపారం ఎలా?

Liquor Traders : ఇలాగైతే వ్యాపారం ఎలా?

మద్యం వ్యాపారంలో ఆశించినంతగా ఆదాయం రావడంలేదని మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చెప్పిన దాంట్లో సగమే మార్జిన్‌(లాభం) వస్తోందని గగ్గోలు పెడుతున్నారు.

Viral News: ఆ విషయంలో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ

Viral News: ఆ విషయంలో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ

ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) దేశంలో సగటున ఓ వ్యక్తి మద్యం కోసం చేసిన ఖర్చులకు సంబంధించిన జాబితా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మద్యం కోసం సగటున ఓ వ్యక్తి చేసిన ఖర్చులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో..

చివరికి వస్తోంది సగమే

చివరికి వస్తోంది సగమే

ఏదో ఊహించుకుని, భారీ లాభాలు వస్తాయన్న అంచనాతో లక్షలు పెట్టుబడి పెట్టి మద్యం వ్యాపారంలోకి దిగితే చివరికి నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని లైసెన్స్‌దారులు లబోదిబోమంటున్నారు.

AP News: వైసీపీ హయాంలో భారీ స్కాం: జనసేన

AP News: వైసీపీ హయాంలో భారీ స్కాం: జనసేన

మద్యంలో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే... మిథున్ రెడ్డి అండ్ కో బాగోతాలు బయట పడతాయన్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి పాత్ర ఉందన్నారు. మద్యం షాపులో కూడా వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఔట్ సౌర్స్ విభాగం ఏర్పాటు చేసి కొట్ల రూపాయలు కొల్లగట్టారని ధ్వజమెత్తారు.

YS Jagan: కొత్త లిక్కర్ పాలసీపై జగన్ ఫస్ట్ రియాక్షన్.. తప్పకుండా వినాల్సిందే..

YS Jagan: కొత్త లిక్కర్ పాలసీపై జగన్ ఫస్ట్ రియాక్షన్.. తప్పకుండా వినాల్సిందే..

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించిన లిక్కర్ డబ్బులు సాయంత్రానికి డబ్బులు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేవని, అటువంటి వ్యవస్థను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి కూటమి ప్రభుత్వం మద్యం షాపులు కట్టబెట్టిందని..

Liquor Prices Hike: పెరగనున్న మద్యం ధరలు.. ఎక్కడంటే

Liquor Prices Hike: పెరగనున్న మద్యం ధరలు.. ఎక్కడంటే

తెలంగాణ సర్కార్ మద్యం ధరల పెంపునకు సిద్ధమైనట్లు సమాచారం. సాధారణంగా బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వం ప్రతి రెండేళ్లకొకసారి పెంచుతుంది. అలాగే ఈసారి వివిధ రకాల మద్యంపై రూ. 20 నుంచి రూ. 150 పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరాయి.

Liquor Lottery: ఏపీలో లిక్కర్ సిండికేట్ బరితెగింపు..

Liquor Lottery: ఏపీలో లిక్కర్ సిండికేట్ బరితెగింపు..

లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న లైసెన్సీలకు బెదిరింపులు మొదలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో తమవారికి షాపులు రాకపోవడంతో ఎమ్మెల్యేల అనుచరులు రంగంలోకి దిగారు. వ్యాపారంలో కచ్చితంగా వాటా కావాలని లేదంటే వ్యాపా రం ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

Liquor Sales: 10 రోజుల్లో 15 వందల కోట్లు

Liquor Sales: 10 రోజుల్లో 15 వందల కోట్లు

దసరా పండగ వేళ తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. సీజన్‌లో 20 నుంచి 25 శాతం ఎక్కువగా లిక్కర్ సేల్స్ జరిగాయి. గత మూడు రోజుల నుంచి మద్యం విక్రయాలు పెరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి