• Home » Liquor Lovers

Liquor Lovers

Excise stations : కోట్లలో కిక్కు

Excise stations : కోట్లలో కిక్కు

మద్యం షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తుల ద్వారా కనీసం రూ.వెయ్యి కోట్లయినా వస్తాయా... అనే ఆందోళనలు, అనుమానాలు పటాపంచలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 89,643 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున... 1792.86 కోట్ల ఆదాయం సమకూరింది.

Alcohol: ‘లాటరీ’ కిక్కెవరికో?

Alcohol: ‘లాటరీ’ కిక్కెవరికో?

మద్యం దుకాణాలకు దరఖాస్తుల పర్వం ముగిసింది. 104 మద్యం దుకాణాలకు 2241 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.44.82 కోట్ల ఆదాయం వచ్చింది.

సమయం లేదు మిత్రమా.. దోచేద్దాం!

సమయం లేదు మిత్రమా.. దోచేద్దాం!

‘ఐదారు రోజుల్లో ప్రైవేటు షాపులు వచ్చేస్తున్నాయి. మన ఉద్యోగాలు ఊడిపోతాయి. దొరికినకాడికి దోచేయడమే ఇప్పుడు మన పని’.. అని అనుకుంటున్నారు ప్రభుత్వ మద్యం షాపుల సిబ్బంది.

Liquor stores : సహకరించని ఆనలైన

Liquor stores : సహకరించని ఆనలైన

మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసేవారికి ఆనలైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఆనలైనలో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన వ్యాపారులకు శనివారం సర్వర్‌ సమస్య తలెత్తింది. ఆనలైనలో వివరాలను నమోదు చేసిన తర్వాత నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా నాన రీఫండబుల్‌ రుసుం చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. సాధ్యం కాలేదు. దీంతో వ్యాపారులు ...

Liquor : ప్రైవేటు మద్యం..!

Liquor : ప్రైవేటు మద్యం..!

ప్రభుత్వ మద్యం దుకాణాల విధానానికి కూట మి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటి స్థానంలో ప్రైవే టు మద్యం దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం నుంచి ఈ నెల 9వతేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 11న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తారు. దక్కించుకునేవారు మరుసటి రోజు.. 12న మద్యం షాపులను ప్రా రంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 136 ప్రైవేటు మద్యం దుకాణాలకు జిల్లా...

12 నుంచి ప్రైవేటు మద్యంషాపులు

12 నుంచి ప్రైవేటు మద్యంషాపులు

జగన్‌ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానం త్వరలోనే ముగియనుంది. ఈ నెల 12వ తేదీన ప్రైవేటు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.

4 కేటగిరీల్లో మద్యం షాపులు

4 కేటగిరీల్లో మద్యం షాపులు

నూతన మద్యం పాలసీ విడుదలకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. నేడో రేపో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,736 షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

LIQUOR: బ్రాండెడ్‌..!

LIQUOR: బ్రాండెడ్‌..!

దుకాణాల్లో అవసరమైన బ్రాండ్లు లేవని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో వెళ్లినా డిస్‌ప్లేలో ఉన్న బ్రాండ్లు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. బీర్లు అసలే లేవని దుకాణాల్లో పని చేసే సిబ్బంది సమాధానమిస్తున్నారు.

పోలీస్‌స్టేషన్‌లో మందు పార్టీ... ఎస్‌ఐ సహా ముగ్గురు పోలీసుల అరెస్టు

పోలీస్‌స్టేషన్‌లో మందు పార్టీ... ఎస్‌ఐ సహా ముగ్గురు పోలీసుల అరెస్టు

మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో పోలీసులు ఏకంగా పోలీ్‌సస్టేషన్‌లోనే మందు పార్టీ చేసుకున్నారు.

బార్‌లా.. తెరిచే ఉంటాయి

బార్‌లా.. తెరిచే ఉంటాయి

జగన పాలనలో దశల వారీ మద్యనిషేధం బూటకమైంది. ఇక నిబంధనల మేరకు జరగాల్సిన మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా జరిగిపోయాయి. బార్లు, వైనషాపుల టైంకు తెరుచుకుని, టైంలోపే క్లోజ్‌ చేయాలి. అయితే ఇదేమీ

తాజా వార్తలు

మరిన్ని చదవండి