Home » Lay Offs
Hospitality రంగంలో వెలుగొందుతున్న ఓయోకు (OYO) కూడా లే-ఆఫ్స్ సెగ తగిలింది. దేశవ్యాప్తంగా 3,700 మంది ఉద్యోగులతో నడుస్తున్న ఈ సంస్థ 600 మంది ఉద్యోగులను..
అర్ధరాత్రి చెప్పాపెట్టకుండా ఒకేసారి 2700 మంది ఉద్యోగులను తొలగించిన అమెరకా కంపెనీ.
ఆర్థిక మాంద్యం (Recession 2023) తాలూకా ప్రతికూల ఫలితాలు మెల్లిమెల్లిగా ఒక్కో రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం టెక్ కంపెనీల లే-ఆఫ్స్ ట్రెండ్ (Tech Layoffs) నడుస్తోంది. ఒక్క మెయిల్‌తో ఉన్న పళంగా ఉద్యోగులను..
ఐటీ ఉద్యోగుల్లో (IT Employees) లే-ఆఫ్స్ ట్రెండ్ (Layoffs Trend) కలవరం రేపుతోంది. రోజుకో ఐటీ సంస్థ లే-ఆఫ్స్‌ను ప్రకటిస్తూ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. అమెజాన్ (Amazon), మెటా (Meta), సేల్స్‌ఫోర్స్ (Salesforce), కాగ్నిజెంట్ (Cognizant) వంటి కంపెనీలు..
ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పుడు ఉద్యోగుల తొలగింపు (layoffs) ద్వారా కొంత భారాన్ని తగ్గించుకునేందుకు చిన్నచిన్న కంపెనీలు ప్రయత్నించడం సాధారణమే. కానీ దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగుల ఉద్వాసన పలుకుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ మరోమారు ట్విటర్‌లో తొలగింపుల పర్వానికి దిగాలని యోచిస్తున్నట్టు సమాచారం.
ప్రముఖ టెక్ సంస్థలు ఉద్యోగుల తొలగింపునకు దిగడం విదేశాల్లోని ఎన్నారైలకు ఆందోళన కలిగిస్తోంది.
ఫేస్‌బుక్‌లో జాబ్స్ పోగొట్టుకున్న భారతీయులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) సంచలన ప్రకటన చేసింది.