• Home » Lawyer

Lawyer

Supreme Court : అసాధారణ సందర్భాల్లోనే బెయిల్‌పై స్టే ఇవ్వాలి

Supreme Court : అసాధారణ సందర్భాల్లోనే బెయిల్‌పై స్టే ఇవ్వాలి

కింది కోర్టులు మంజూరు చేసిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విఽధించేటప్పుడు పైకోర్టులు యాంత్రికంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన కారణాలు చెప్పకుండా స్టే ఇవ్వకూడదని తెలిపింది.

 New Criminal Laws : కొత్త చట్టాలు ప్రమాదకరం

New Criminal Laws : కొత్త చట్టాలు ప్రమాదకరం

కొత్త క్రిమినల్‌ చట్టాలు ప్రజల జీవితాలకు ప్రమాదకరమైనవని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన (ఐలు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఐలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన క్రిమినల్‌ చట్టాల మీద జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన హాల్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బెయిల్‌ మంజూరులో మార్గదర్శకాలు, పోలీసు అధికారులను ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్లుగా పరిగణించడం, జ్యుడీషియరీ అధికారాలు ...

Delhi : లా సిలబ్‌సలో మనుస్మృతి.. విమర్శలతో వెనక్కి!

Delhi : లా సిలబ్‌సలో మనుస్మృతి.. విమర్శలతో వెనక్కి!

లా డిగ్రీ సిలబ్‌సలో మనుస్మృతిని ప్రవేశపెట్టటానికి రంగం సిద్ధం చేసిన ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కు తగ్గింది.

TG High Court: లా కోర్సులపై హైకోర్టులో విచారణ.. కారణమిదే..?

TG High Court: లా కోర్సులపై హైకోర్టులో విచారణ.. కారణమిదే..?

తెలంగాణలో లా కోర్సులకు సకాలంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయవాది భాస్కర్ రెడ్డి దాఖలు చేశారు.

New Law : ‘బెయిల్‌’ కఠినం

New Law : ‘బెయిల్‌’ కఠినం

మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై విచారణకు ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి చేసుకుంటాననో లేదా మరో విధంగానో యువతులను మోసగించి లైంగికంగా సంబంధం పెట్టుకోవటాన్ని సెక్షన్‌ 69 ప్రకారం నేరంగా పరిగణిస్తారు.

Delhi : స్వదేశీ న్యాయం

Delhi : స్వదేశీ న్యాయం

దేశ నేర న్యాయవ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి.

Hyderabad: విద్యుత్‌ కమిషన్‌.. వివక్ష చూపుతోంది!

Hyderabad: విద్యుత్‌ కమిషన్‌.. వివక్ష చూపుతోంది!

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన విద్యుత్‌ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వేసిన జస్టిస్‌ నర్సింహారెడ్డి నేతృత్వంలోని విద్యుత్‌ కమిషన్‌ తీవ్ర వివక్ష చూపుతోందని మాజీ సీఎం కేసీఆర్‌ తరఫు న్యాయవాది ఆరోపించారు.

న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైౖర్మన్‌గా జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైౖర్మన్‌గా జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైౖర్మన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యూ దుర్గాప్రసాదరావు నియమితులయ్యారు.

Amaravati : అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి!

Amaravati : అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి!

రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)గా సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు నోట్‌ ఫైల్‌ వెళ్లింది.

LAWYERS : ‘ల్యాండ్‌ టైటిలింగ్‌’ రద్దుపై న్యాయవాదుల హర్షం

LAWYERS : ‘ల్యాండ్‌ టైటిలింగ్‌’ రద్దుపై న్యాయవాదుల హర్షం

రైతులను నట్టేట ముంచేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ దుర్మార్గమైందని, దానిని ముఖ్య మంత్రి చంద్రబాబు రద్దుచేయడం ఎంతో అభినం దనీయమని న్యాయవాదులు పేర్కొన్నారు. దాన్ని ర ద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కోర్టువద్ద న్యాయవాదులు మిఠా యిలు పంచుకు న్నారు. అక్కడి నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యా లీ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి