• Home » Lavu Sri Krishna Devarayalu

Lavu Sri Krishna Devarayalu

Mp Krishnadevarayalu: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

Mp Krishnadevarayalu: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఎంతో అవసరమని టీడీపీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని చెప్పారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై చర్చలు జరిపారు.

Sri Krishna Devarayalu: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కృష్ణదేవరాయులు కీలక వ్యాఖ్యలు

Sri Krishna Devarayalu: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కృష్ణదేవరాయులు కీలక వ్యాఖ్యలు

ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తోంటే బాదేస్తోందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) తెలిపారు. ఎంపీలుగా గెలిచిన ఆ ఆనందం ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ సంతోషం లేకుండా పోయిందని చెప్పారు.

AP Politics: నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం.. ప్రధాన అజెండా అదే..!

AP Politics: నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం.. ప్రధాన అజెండా అదే..!

జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.

Lav Krishnadevarayalu ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం చేయూత ఇవ్వాలి

Lav Krishnadevarayalu ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం చేయూత ఇవ్వాలి

ఏపీ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు (Sri Krishna Devarayalu Lavu) తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా లోక్ సభలో మాట్లాడారు.

TDP: తెలుగుదేశం పార్టీ కీలక ప్రకటన..

TDP: తెలుగుదేశం పార్టీ కీలక ప్రకటన..

పార్లమెంట్ స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం ‌ పార్టీ (Telugu Desam Party) విప్‌ జారీ చేసింది. పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్‌ విప్‌ జారీ చేసింది. రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి (GM Harish Balayogi) పేర్కొన్నారు.

TDP: యంగ్ ఎంపీలకు సీఎం చంద్రబాబు అరుదైన అవకాశం..!

TDP: యంగ్ ఎంపీలకు సీఎం చంద్రబాబు అరుదైన అవకాశం..!

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి సీఎం నారా చంద్రబాబు నాయుడు యంగ్ ఎమ్మెల్యేలను తీసుకున్న సంగతి తెలిసిందే. యువతకు టికెట్లు ఇవ్వడమే కాదు.. వారిని గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకురావడం.. మంత్రులుగా తీసుకోవడం.. ఇలా ఎక్కడ చూసినా యంగర్స్‌కు బాబు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు...

AP Election 2024: దేనికైనా నేను సిద్ధమే..  లావు శ్రీకృష్ణదేవరాయులు షాకింగ్ కామెంట్స్

AP Election 2024: దేనికైనా నేను సిద్ధమే.. లావు శ్రీకృష్ణదేవరాయులు షాకింగ్ కామెంట్స్

పల్నాడు ఎస్పీ బింధుమాదవ్, తమ కుటుంబాలకు చుట్టరికం ఉందని చెబుతూ సాక్షిపత్రిక, మీడియా అసత్య కథనాలు రాస్తుందని నర్సారావు పేట కూటమి ఎంపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. తన వైపు నుంచి ఏ సమాచారం కావాలన్న ఇస్తామని అన్ని విధాలా అధికారులకు సహకరిస్తానని చెప్పారు.

Lavu sri krishna devarayalu: నాకు, ఆ ఎస్పీ కుటుంబానికి బంధుత్వం లేదు...

Lavu sri krishna devarayalu: నాకు, ఆ ఎస్పీ కుటుంబానికి బంధుత్వం లేదు...

Andhrapradesh: పల్నాడు అల్లర్లపై సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఒక పత్రికలో ఎస్పీ బిందు మాధవ్ కుటుంబానికి తమకు బంధుత్వం ఉంది అని రాశారన్నారు. తమకు ఎస్పీ బిందు మాధవ్‌కు ఎటువంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఎస్పీతో ఫోన్ కూడా మాట్లాడలేదన్నారు.

Lavu Srikrishnadeva Rayalu: నేనెప్పుడూ ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడలే..

Lavu Srikrishnadeva Rayalu: నేనెప్పుడూ ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడలే..

పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలోనూ ఆ తరువాత కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం వెళ్లడంతో పెద్ద ఎత్తున ఫైర్ అయ్యింది. అయితే ఇక్కడ ఎస్పీ బిందు మాధవ్‌తో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు సంబంధాలున్నాయంటూ ఓ పత్రికలో కథనాలు వెలువడ్డాయి. దానిపై ఆయన స్పందించారు.

AP Elections పల్నాడు  జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ.. టీడీపీ అభ్యర్థులపై భారీ కుట్ర

AP Elections పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ.. టీడీపీ అభ్యర్థులపై భారీ కుట్ర

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ(YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆ పార్టీ నేతల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పలు కుట్రలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో మరోసారి వైసీపీ మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సభ వేదిక కూల్చేందుకు వైసీపీ కుట్రకు తెరదీసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి