Home » Lavanya
లావణ్య, రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతోపాటు 200 వీడియోలతో కూడిన హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు అందించింది.
Telangana: ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు అయ్యింది. నటి లావణ్యపై దాడి చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు శేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో డిబేట్ అనంతరం లావణ్యపై ఆర్జే శేఖర్ రెచ్చిపోయాడు. లావణ్యను బూతులు తిడుతూ దాడి చేశాడు. దీంతో శేఖర్ దాడి చేయడంపై బాధితురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హీరో రాజ్ తరుణ్, లావణ్య(Raj Tharun Lavanya) కేసులో శుక్రవారం అర్ధరాత్రి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య.. అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతోంది.