• Home » Lalu prasad yadav

Lalu prasad yadav

Bihar: మనీలాండరింగ్ కేసు..  లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు

Bihar: మనీలాండరింగ్ కేసు.. లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు

బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం భూములు(Land for job scam) తీసుకున్నారన్న కేసులో ఈడీ(ED) వరుసగా పలువురిని విచారిస్తూ వస్తోంది. శుక్రవారం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 29న మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ని హాజరుకావాలని ఆదేశించగా.. మరుసటి రోజే తేజస్వి రావాలని సూచిస్తూ సమన్లు జారీ చేసింది.

2024 Loksabha Elections: 'ఇండియా బ్లాక్' సీట్ల షేరింగ్‌పై తేల్చేసిన లాలూ ప్రసాద్

2024 Loksabha Elections: 'ఇండియా బ్లాక్' సీట్ల షేరింగ్‌పై తేల్చేసిన లాలూ ప్రసాద్

లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా కూటమి' మధ్య సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రావడం అంత ఆషామాషీ వ్యహహారం కాదని ఆర్జేడీ సుప్రీం లాలూప్రసాద్ యాదవ్ తేల్చేశారు. దీనికి సమయం పడుతుందని చెప్పారు.

Lalu Yadav: నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా? కేంద్ర మంత్రిపై లాలూ పంచ్..!

Lalu Yadav: నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా? కేంద్ర మంత్రిపై లాలూ పంచ్..!

పంచ్ డైలాగ్‌లు విసరి నవ్వులు పూయించడంలో ఆర్జేడీ సుప్రీం, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌‌కు మంచి పేరుంది. ఆసక్తికరంగా ఈసారి ఆయన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌పై పంచ్ విసిరారు. ''నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా?'' అంటూ కేంద్ర మంత్రిపై సెటైర్ వేశారు.

Lalu Prasad Yadav: ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ అనుచరుడి అరెస్ట్

Lalu Prasad Yadav: ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ అనుచరుడి అరెస్ట్

Scam: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav), ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌(Tejaswi Yadav)తో సన్నిహిత సంబంధాలున్న వ్యాపారవేత్త అమిత్ కత్యాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ అరెస్టు చేసింది.

Bihar: బిహార్‌లో కులాల లెక్కలు బయటపెట్టిన నితీశ్ సర్కార్.. వివరాలివే

Bihar: బిహార్‌లో కులాల లెక్కలు బయటపెట్టిన నితీశ్ సర్కార్.. వివరాలివే

లోక్‌సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందు బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల ప్రజల డిమాండ్ ని నెరవేర్చింది. కులాల(Caste Census) వారీగా లెక్కల్ని బయటకు తీసింది.

Court Summons: లాలూ, తేజస్వీ యాదవ్‌లకు కోర్టు సమన్లు.. ఎందుకంటే?

Court Summons: లాలూ, తేజస్వీ యాదవ్‌లకు కోర్టు సమన్లు.. ఎందుకంటే?

క్విడ్ ప్రోకోలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూ మార్పిడి చేసుకున్నారనే కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మాజీ కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు మరో 14 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు ​​జారీ చేసింది.

Bharat Vs India : భారత్, ఇండియా మధ్య తేడా చెప్పిన లాలూ ప్రసాద్ యాదవ్.. వైరల్ అవుతున్న పాత వీడియో..

Bharat Vs India : భారత్, ఇండియా మధ్య తేడా చెప్పిన లాలూ ప్రసాద్ యాదవ్.. వైరల్ అవుతున్న పాత వీడియో..

జీ20 సదస్సుకు హాజరయ్యే విదేశీ నేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రాల్లో రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని సంబోధించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది.

Lalu Prasad Yadav: రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేశారు.. ప్రధాని మోదీపై లాలూ ప్రసాద్ యాదవ్ సెటైర్లు

Lalu Prasad Yadav: రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేశారు.. ప్రధాని మోదీపై లాలూ ప్రసాద్ యాదవ్ సెటైర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో మోదీ ఇచ్చిన రూ.15 లక్షల హామీని గుర్తు చేస్తూ.. ఆయనపై...

I.N.D.I.A : ఇండియా కూటమి పీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ : ఆర్జేడీ డిమాండ్

I.N.D.I.A : ఇండియా కూటమి పీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ : ఆర్జేడీ డిమాండ్

రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రకటించాలని జేడీయూ, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. ఈ కూటమి నేతలు గురు, శుక్రవారాల్లో ముంబైలో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ వినిపిస్తోంది.

Lalu yadav: లాలూకు బెయిలుపై సుప్రీంకోర్టులో సవాలు చేసిన సీబీఐ

Lalu yadav: లాలూకు బెయిలుపై సుప్రీంకోర్టులో సవాలు చేసిన సీబీఐ

పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన డోరండ ట్రెజరీ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖాండ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సీబీఐ శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి