• Home » Lalu prasad yadav

Lalu prasad yadav

Lalu Yadav: అది నరేంద్ర మోదీ ఓటమే.. హర్యానా ఎగ్జిట్ పోల్స్‌పై లాలూ

Lalu Yadav: అది నరేంద్ర మోదీ ఓటమే.. హర్యానా ఎగ్జిట్ పోల్స్‌పై లాలూ

భూములకు ఉద్యోగాల కుంభకోణంలో ఢిల్లీ కోర్టు ముందు లాలూ ప్రసాద్ సోమవారంనాడు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పాట్నా నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడారు.

Lalu Prasad: లాలూ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి అనుమతి

Lalu Prasad: లాలూ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి అనుమతి

తక్కువ ధరకు భూములు తీసుకొని వాటి యజమానులకు ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ను సీబీఐ ప్రాసిక్యూట్‌ చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు.

Land For Job Scam: జాబ్స్ స్కాం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో షాక్.. మళ్లీ జైలుకు తప్పదా

Land For Job Scam: జాబ్స్ స్కాం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో షాక్.. మళ్లీ జైలుకు తప్పదా

రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు మళ్లీ కష్టాలు పెరిగాయి. ఈ కేసును త్వరిత గతిన పూర్తి చేయడానికి సీబీఐకి హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. అంతేకాదు ఈ కేసులో మొదటిసారిగా తేజ్ ప్రతాప్‌కు సమన్లు జారీ చేశారు.

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్‌కు అస్వస్థత.. యాంజియోప్లాస్టీ చేసిన డాక్టర్లు

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్‌కు అస్వస్థత.. యాంజియోప్లాస్టీ చేసిన డాక్టర్లు

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ గురువారం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు.

 MUDA Scam: కర్ణాటక గవర్నర్ కీలక నిర్ణయం.. సీఎం సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా..?

MUDA Scam: కర్ణాటక గవర్నర్ కీలక నిర్ణయం.. సీఎం సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా..?

కర్ణాటక గవర్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

Lalu Prasad Yadav: క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

Lalu Prasad Yadav: క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మంగళవారం సడెన్‌గా క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Lalu Prasad Yadav: 'మిస్టర్ లాలూ మీ వీల్‌ఛైర్ ఎక్కడ'.. ఎన్డీయే ఘాటు విమర్శలు

Lalu Prasad Yadav: 'మిస్టర్ లాలూ మీ వీల్‌ఛైర్ ఎక్కడ'.. ఎన్డీయే ఘాటు విమర్శలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఇండియా కూటమి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన-యుబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విచ్చేశారు.

Lalu Prasad Yadav: 'ఎన్నికలకు సిద్ధంకండి.. త్వరలో మోదీ సర్కార్ కూలుతుంది'

Lalu Prasad Yadav: 'ఎన్నికలకు సిద్ధంకండి.. త్వరలో మోదీ సర్కార్ కూలుతుంది'

మోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఆగస్ట్‌లో కుప్పకూలిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో ఎన్నికలు ఏ సమయంలోనైనా మళ్లీ జరగవచ్చునన్నారు.

Delhi : ‘రైల్వే’ కుంభోణంలో లాలుపై సీబీఐ తుది ఛార్జిషీటు

Delhi : ‘రైల్వే’ కుంభోణంలో లాలుపై సీబీఐ తుది ఛార్జిషీటు

యజమానుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రత్యామ్నాయంగా వారికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌పై సీబీఐ తుది ఛార్జిషీటు దాఖలు చేసింది.

National: కుంగిన వేదిక.. రాహుల్‌కు తప్పిన ప్రమాదం

National: కుంగిన వేదిక.. రాహుల్‌కు తప్పిన ప్రమాదం

బిహార్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీకి త్రుటిలో ప్రమాదం తప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి