Home » Lakshman
గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళికది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) అన్నారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ ఎంపీ లక్మణ్(MP Laxman) వ్యాఖ్యానించారు.
కేసీఆర్(KCR) స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది నిజం కాదా? అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(Lakshman) తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబానికి అసహనం ఎక్కువైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక్క గ్రూప్ వన్ పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు.
చేతివృత్తుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(pm modi) విశేష కృషి చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్(Lakshman) వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) పేరు ఎఫ్ఐఆర్(FIR)లో చేర్చకుండా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఎంపీ, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్(Lakshman) తప్పుపట్టారు.
బీసీల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) అనేక కార్యక్రమాలు చేపట్టారని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్(Lakshman) వ్యాఖ్యనించారు.
బీజేపీ(BJP) కార్యకర్తలపై దాడి చేసిన గులాబీ గుండాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత లక్ష్మణ్( Laxman) డిమాండ్ చేశారు.
హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎవ్వీఎస్ఎస్ ప్రభాకర్ 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా దీక్షలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు.
రజాకార్ల పాలన(rule of the Rajakars)ను కళ్లకు కట్టేలా సినిమా తీస్తున్న ‘‘రజాకార్’’ సినిమా బృందాన్ని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్(BJP MP Lakshman) అభినందించారు.