• Home » KVP Ramachandra Rao

KVP Ramachandra Rao

KVP Ramachandra Rao: మా ఫామ్‌హౌస్‌కు అధికారుల్ని పంపండి

KVP Ramachandra Rao: మా ఫామ్‌హౌస్‌కు అధికారుల్ని పంపండి

‘‘నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కేవీపీ రామచంద్రరావు ఫామ్‌హౌ్‌సను ఎందుకు కూల్చొద్దు’’ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కేవీపీ స్పందించారు.

KVP RamachandraRao: వైఎస్‌లో ఓ ప్రత్యేకత ఉండేది

KVP RamachandraRao: వైఎస్‌లో ఓ ప్రత్యేకత ఉండేది

ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.

AP NEWS: ఏపీకు మోదీ తీరని అన్యాయం: కేవీపీ రామచంద్ర రావు

AP NEWS: ఏపీకు మోదీ తీరని అన్యాయం: కేవీపీ రామచంద్ర రావు

మోదీ ప్రభుత్వం ఏపీకు తరతరాలుగా తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, కేవీపీ రామచంద్ర రావు(KVP Ramachandra Rao) అన్నారు.

 KVP Ramachandra Rao: తండ్రి మాట కోసం నిలబడిన వ్యక్తి షర్మిల

KVP Ramachandra Rao: తండ్రి మాట కోసం నిలబడిన వ్యక్తి షర్మిల

తండ్రి మాట కోసం నిలబడిన వ్యక్తి వైఎస్ షర్మిల ( YS Sharmila ) అని కేవీపీ రామచంద్రరావు ( KVP Ramachandra Rao ) అన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని కేవీపీ రామచంద్రరావు తెలిపారు.

Gutha Sukender Reddy: కేవీపీ కుట్రలు చేస్తామంటే సహించరు

Gutha Sukender Reddy: కేవీపీ కుట్రలు చేస్తామంటే సహించరు

రైతే రాజు పుస్తకం ఆవిష్కరణలో కేవీపీ రామచంద్ర రావు తెలంగాణ మట్టిలో కలిసి పోతానని మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించి మళ్లీ ఇక్కడ ఆధిపత్యం చేసేందుకు ప్రయత్నాలు. సమైక్య వాదుల కబంధ హస్తాల్లోకి తెలంగాణ పోవద్దు.

KVP: మన్మోహన్‌ను అయినా ఒప్పించటం సులువు కానీ.. రోశయ్యను మాత్రం..

KVP: మన్మోహన్‌ను అయినా ఒప్పించటం సులువు కానీ.. రోశయ్యను మాత్రం..

తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, పట్టణ అధ్యక్షుడు చందు సాంబశివుడు నివాళలర్పించారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ... అపారమైన శ్రమపడేతత్వం, ఆర్థిక క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేయటం లాంటి తత్వం ఉన్న గొప్ప వ్యక్తి రోశయ్య అని కొనియాడారు.

KVP: రాహుల్ గాంధీ విషయంలో చంద్రబాబు‌కు కాంగ్రెస్ సీనియర్ నేత విజ్ఞప్తి..

KVP: రాహుల్ గాంధీ విషయంలో చంద్రబాబు‌కు కాంగ్రెస్ సీనియర్ నేత విజ్ఞప్తి..

రాహుల్ గాంధీ (Rahul Gandhi) సస్పెండ్ వేటుపై మండిపడ్డారు. అత్యంత గౌరవమున్న ప్రతిపక్ష నేత ఏపీ (AP)లో ఉన్నారని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) అన్నారు.

KVP Comments: వైఎస్ జగన్ పాలనపై కేవీపీ ఎంత మాటన్నారంటే..

KVP Comments: వైఎస్ జగన్ పాలనపై కేవీపీ ఎంత మాటన్నారంటే..

పోలవరం నిర్వాసితులుగా ఉన్న నాలుగున్నర లక్షల మందికి దారి చూపలేని దీన, హీనస్థితిలో సీఎం జగన్‌ పాలన ఉందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి