• Home » Kuwait

Kuwait

నేడు స్వదేశానికి రానున్న బాధిత మహిళ

నేడు స్వదేశానికి రానున్న బాధిత మహిళ

కువైత్‌లో చిత్రహింసలకు గురవుతున్నానంటూ సెల్ఫీ వీడియో పెట్టి కన్నీటి పర్యంతమైన మహిళ శనివారం స్వదేశానికి రానుంది. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చొరవ తీసుకుని గల్ఫ్‌ అధికారులతో మాట్లాడి ఆమెను స్వగ్రామానికి రప్పిస్తున్నారు.

Viral: వివాహమైన మూడు నిముషాల్లోనే విడాకులు.. కారణం తెలిస్తే.. ఖంగుతింటారు..

Viral: వివాహమైన మూడు నిముషాల్లోనే విడాకులు.. కారణం తెలిస్తే.. ఖంగుతింటారు..

వివాహ సమయాల్లో షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారమైపోయింది. వివాహ తంతు ముగిసే లోపు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకవేళ వివాహ సవ్యంగా జరిగినా భార్యాభర్తల మధ్య నెలల వ్యవధిలో ...

Viral Video: బాబోయ్..  బాత్రూమ్ లో వేసుకునే చెప్పులకు ఇంత ధర?..  ఓ కువైట్ షాపుపై విరుచుకుపడుతున్న భారతీయ నెటిజన్లు.. !

Viral Video: బాబోయ్.. బాత్రూమ్ లో వేసుకునే చెప్పులకు ఇంత ధర?.. ఓ కువైట్ షాపుపై విరుచుకుపడుతున్న భారతీయ నెటిజన్లు.. !

చెప్పులు సాధారణంగా క్యాజువల్ వేర్, పార్టీ వేర్ అంటూ రకరకాలుగా ఉంటాయి. ఇక చాలామంది ఇంట్లో బాత్రూమ్ కు వెళ్లి రావడానికి కూడా ఒక జత సాధారణ చెప్పులు ఉంటాయి. వీటి ధర మహా అయితే రూ.100 లోపే ఉంటుంది.

కేరళకు చేరిన 45 మంది భారతీయుల మృతదేహాలు

కేరళకు చేరిన 45 మంది భారతీయుల మృతదేహాలు

గల్ఫ్‌ దేశం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చికి చేరుకుంది. మృతుల్లో 23 మంది కేరళ వారే ఉండటంతో కువైట్‌ నుంచి నేరుగా కొచ్చికే విమానం బయలుదేరింది. అప్పటికే మృతుల కుటుంబీకులు కొచ్చి విమానాశ్రయానికి భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది.

Kuwait Fire: కువైట్ నుంచి 45 మంది మృతదేహాలతో కేరళ చేరుకున్న IAF విమానం..రూ.7 లక్షల సాయం

Kuwait Fire: కువైట్ నుంచి 45 మంది మృతదేహాలతో కేరళ చేరుకున్న IAF విమానం..రూ.7 లక్షల సాయం

కువైట్‌లోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం(Kuwait building fire accident)లో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో భారత వైమానిక దళానికి(IAF) చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళ(kerala) చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. విమానంలో కీర్తి వర్ధన్ సింగ్ బయలుదేరి వచ్చారు.

Kuwait Building Fire: టీవీ కేబుల్ ప్రాణాలను కాపాడింది!

Kuwait Building Fire: టీవీ కేబుల్ ప్రాణాలను కాపాడింది!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం నుంచి మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలం కొమ్మగూడేం గ్రామానికి చెందిన గంగయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను కువైత్‌లోని అదన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్ఘటనకు సంబంధించి వివరాలను అతను ఆంధ్రజ్యోతికి వివరించాడు.

Kuwait Fire: 45 మంది భారతీయుల మృతదేహాలతో కొచ్చికి బయలుదేరిన IAF విమానం

Kuwait Fire: 45 మంది భారతీయుల మృతదేహాలతో కొచ్చికి బయలుదేరిన IAF విమానం

45 మంది భారతీయుల భౌతికకాయాలతో భారత వైమానిక దళం (IAF) ప్రత్యేక విమానం కువైట్ నుంచి బయలుదేరింది. ఈ విమానం మొదట కేరళలోని కొచ్చి(Kochi) చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా ఉన్నారు.

కువైట్‌ ప్రమాద మృతుల్లో.. ముగ్గురు ఆంధ్రులు

కువైట్‌ ప్రమాద మృతుల్లో.. ముగ్గురు ఆంధ్రులు

కువైట్‌లోని మంగ్‌ఫలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణంపాలయ్యారు. తెలంగాణకు చెందిన మరో ముగ్గురు అగ్నికీలలు, దట్టమైన పొగను తప్పించుకునేందుకు భవనం పైనుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందగా..

Kerala Man: కూతురు కోసం మొబైల్ కొనుగోలు.. అంతలోనే ఇలా ..!!

Kerala Man: కూతురు కోసం మొబైల్ కొనుగోలు.. అంతలోనే ఇలా ..!!

ప్లస్ టు లో కూతురికి మంచి మార్కులు వచ్చాయి. ఇంటికి వచ్చి నర్సింగ్ కోర్సులో చేర్పించాలని అనుకున్నాడు. పై చదువు చదివే బిడ్డకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. వచ్చే నెలలో కేరళ రావాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో విధి వక్రీకరించింది. ఆ ఇంటి పెద్దను బలి తీసుకుంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

Kuwait Fire Accident: కువైట్ ప్రమాదంలో గుర్తుపట్టలేనంతగా కాలిన శరీరాలు.. మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్‌లు

Kuwait Fire Accident: కువైట్ ప్రమాదంలో గుర్తుపట్టలేనంతగా కాలిన శరీరాలు.. మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్‌లు

కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో(Kuwait Fire Accident) భారతీయుల మృతదేహాలు గుర్తుపట్ట రానంతగా కాలిపోయాయని కేంద్ర మంత్రి కీర్తీ వర్ధన్ సింగ్(Kirthivardhan Singh) గురువారం తెలిపారు. బాధితులను గుర్తించేందుకు డీఎన్ఎ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి