Home » Kuwait
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నగరవాసులను కూడ వణికిస్తోంది. దుబాయ్ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకున్నారు.
కువైత్ గగనతల రక్షణ వ్యవస్థ పొరపాటున జరిపిన దాడిలో అమెరికాకు చెందిన మూడు ఫైటర్ జెట్స్ కూలిపోయాయని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
గల్ఫ్ దేశాల్లో మూడోరోజు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్‌లో ఓ అమెరికా యుద్ధ విమానం కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇద్దరు భారతీయులు డ్రగ్స్ అక్రమ రవాణా చేశారన్న తీవ్రమైన నేరారోపణపై విచారణ జరిపిన కువైట్ లోకల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వారికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సయ్యద్ నాజర్.. మౌలానా అబుల్ కలాం అజాద్ 2025 అవార్డు అందుకున్నారు. ఆయనకు ఎన్.ఆర్. ఐ టీడీపీ కువైట్ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీ వెంకట్ కోడూరి అధ్యక్షతన అభినందన సభ ఘనంగా జరిగింది
విశ్వవ్యాప్తంగా తమ రాష్ట్ర ప్రవాసీయులలో మలయాళీ భాష వ్యాప్తి, ప్రవాసీయుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించే ప్రయత్నంలో భాగంగా పినరయి విజయన్ తలపెట్టిన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది.
మద్య నిషేధం అమలులో ఉన్న కువైత్‌లో కల్తీ సారా కలకలం కొనసాగుతోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కువైత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
కువైత్‌లో కల్తీ సారా తాగి మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదపు 30 మంది మరణించారు.
కువైత్‌లో కల్తీ మద్యం సేవించి 13 మంది మరణించారు. వారిలో నలుగురు ఆంధ్రులు ఉన్నట్టు సమాచారం..
కువైత్‌లోని ఏజెంట్ చెరలో చిక్కుకున్న మన జిల్లా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించనుంది.