Home » Kushboo
బీజేపీ నేత కుష్బూ సుందర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసిన డీఎంకే ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తిపై వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మరుగన్ ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లింఘించి, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన కారణంగా శివాజీ కృషమూర్తిని పార్టీ పదవుల నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
నటి, పొలిటిషియన్ ఖుష్బూ సుందర్ (Kushboo Sunda) తన కన్నతండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. మోకాలి గాయంతో బాధపడుతున్న..
డీఎంకే నేత సైదై సాదిక్ బీజేపీలోని మహిళ నేతలుగా నేతలుగా ఉన్న నటీమణులను అసభ్య పదజాలంతో దూషించారు. డీఎంకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీసెస్ శాఖ మంత్రి మనో తంగరాజ్ ఆర్కే నగర్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.