• Home » KT Rama Rao

KT Rama Rao

Ktr: రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Ktr: రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి (rajgopal reddy) రూ.18వేల కోట్లకు అమ్ముడుపోయి ఎన్నిక తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ (ktr) ఆరోపించారు. ఇవాళ జిల్లాలోని నారాయణపురంలో మంత్రి కేటీఆర్ రోడ్‌ షో నిర్వహించారు.

Sharmila: మునుగోడు కాదు వేములవాడను దత్తత తీసుకో కేటీఆర్

Sharmila: మునుగోడు కాదు వేములవాడను దత్తత తీసుకో కేటీఆర్

మునుగోడును దత్తత తీసుకుంటానంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కౌంటర్ ఇచ్చారు.

TRS MLAs Purchase: ఫామ్‌హౌస్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

TRS MLAs Purchase: ఫామ్‌హౌస్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ (Moinabad farmhouse)‌లో ఎమ్మెల్యేల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌ కేసును దర్యాప్తు సంస్థలు చూస్తున్నాయని, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడబోమని ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాసమస్యలను కేంద్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ పేదల అకౌంట్లలో కాదు.. ఒక్కరి అకౌంట్‌లోనే రూ.18 వేల కోట్లు వేశారని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి