• Home » Krishna

Krishna

ACB Raids: కృష్ణా జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏసీబీ దాడుల కలకలం

ACB Raids: కృష్ణా జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏసీబీ దాడుల కలకలం

జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.

AP News: కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌తో వ్యక్తి హల్‌చల్.. అరెస్ట్

AP News: కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌తో వ్యక్తి హల్‌చల్.. అరెస్ట్

కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌తో హల్ చల్ చేస్తున్న వ్యక్తిని హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

YuvaGalam: లోకేశ్‌ను కలిసిన పోతురెడ్డిపల్లి గ్రామాస్తులు

YuvaGalam: లోకేశ్‌ను కలిసిన పోతురెడ్డిపల్లి గ్రామాస్తులు

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

Yuvagalam: నారా లోకేష్‌ను కలిసిన తుక్కులూరు గ్రామ దళితులు

Yuvagalam: నారా లోకేష్‌ను కలిసిన తుక్కులూరు గ్రామ దళితులు

కృష్ణాజిల్లా: టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం నూజివీడు నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామ దళితులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

TDP Leader: సినిమా చివర్లో విలన్ పరిస్థితే కొడాలి నానికి పడుతుంది

TDP Leader: సినిమా చివర్లో విలన్ పరిస్థితే కొడాలి నానికి పడుతుంది

మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు.

YuvaGalam: 194వ రోజుకు యువగళం... వేంపాడు గ్రామ సమస్యలు విన్న లోకేశ్

YuvaGalam: 194వ రోజుకు యువగళం... వేంపాడు గ్రామ సమస్యలు విన్న లోకేశ్

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194రోజుకు చేరుకుంది. శుక్రవారం నూజివీడు నియోజకవర్గం మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి 194వ రోజు పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభించారు.

Sravana Sukravaram: బెజవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

Sravana Sukravaram: బెజవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

విజయవాడ: శ్రావణమాసం రెండవ శుక్రవారం కావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

AP News: రెండేళ్ల బాలుడి అదృశ్యం విషాదాంతం

AP News: రెండేళ్ల బాలుడి అదృశ్యం విషాదాంతం

జిల్లాలో రెండేళ్ల బాలుడి అదృశ్యం విషాదాంతంగా ముగిసింది.

Gannavaram: లోకేష్, యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

Gannavaram: లోకేష్, యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, శ్రేణులు తెలుగుదేశంలో చేరారు. టీడీపీలో చేరిన వారిలో సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు, సహకార బ్యాంకు సభ్యులు, ఇతర నియోజకవర్గం నేతలు ఉన్నారు.

Janasena: ఆంబోతులా మాట్లాడుతున్న కొడాలి నానికి రోజులు దగ్గర పడ్డాయి.. జనసేన ఫైర్

Janasena: ఆంబోతులా మాట్లాడుతున్న కొడాలి నానికి రోజులు దగ్గర పడ్డాయి.. జనసేన ఫైర్

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ జనసెన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Krishna Photos

మరిన్ని చదవండి
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

తాజా వార్తలు

మరిన్ని చదవండి