• Home » Krishna

Krishna

Bopparaju: నేలపై కూర్చొని బ్రతిమాలం.. అయిన ఇవ్వలేదు..

Bopparaju: నేలపై కూర్చొని బ్రతిమాలం.. అయిన ఇవ్వలేదు..

పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో నేలపై కూర్చొని బ్రతిమలాడామని.. అయిన ప్రభుత్వం (Govt.) ఇవ్వలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) ఆవేదన వ్యక్తం చేశారు.

CM Jagan Corruption: జగన్ అవినీతిపై బీజేపీ సమరం

CM Jagan Corruption: జగన్ అవినీతిపై బీజేపీ సమరం

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అవినీతిపై బీజేపీ (BJP) సమర శంఖం పూరించనుంది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది.

Road Accident: కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం...

Road Accident: కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం...

కృష్ణాజిల్లా: మచిలీపట్నం - విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణీకులు గాయాలతో బయటపడ్డారు.

AP News: మోపిదేవి శివారు 216 జాతీయ రహదారిపై ప్రమాదం

AP News: మోపిదేవి శివారు 216 జాతీయ రహదారిపై ప్రమాదం

జిల్లాలోని మోపిదేవి (Mopidevei) శివారు 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది.

Vangalapudi Anita: ‘నిన్న భాస్కర్‌రెడ్డి అరెస్ట్.. రేపు అవినాష్.. తర్వాత సీఎం దంపతులే’

Vangalapudi Anita: ‘నిన్న భాస్కర్‌రెడ్డి అరెస్ట్.. రేపు అవినాష్.. తర్వాత సీఎం దంపతులే’

జగన్ ఢిల్లీ పర్యటనలన్నీ కేంద్ర పెద్దలకు సాష్టాంగపడటానికే అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు.

AP News: విజయవాడ-విశాఖ మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు

AP News: విజయవాడ-విశాఖ మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు

విజయవాడ (Vijayawada)-విశాఖ (Visakha) మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిడదవోలు (Nidadavolu) రైల్వే జంక్షన్ (Railway Junction) సమీపంలో ఎల్‌సి 383 (Lc 383) వద్ద పవర్ బ్రేక్ (Power Break) అయింది.

AP News: విజయవాడలో ఇసుక కాంట్రాక్టర్ల ఆందోళన

AP News: విజయవాడలో ఇసుక కాంట్రాక్టర్ల ఆందోళన

విజయవాడ: పెండింగ్ బిల్లులు (Pending Bills) చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విజయవాడలో ఇసుక కాంట్రాక్టర్లు (Sand Contractors) ఆందోళనకు దిగారు.

Jagan London Tour: జగన్ లండన్ పర్యటన రద్దు ? 21న వెళ్లాల్సి ఉంది.. కానీ..

Jagan London Tour: జగన్ లండన్ పర్యటన రద్దు ? 21న వెళ్లాల్సి ఉంది.. కానీ..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.

Chandrababu: ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని నేను పథకం పెడితే...

Chandrababu: ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని నేను పథకం పెడితే...

కృష్ణా జిల్లా: వైసీపీ (YCP) దళిత వ్యతిరేక ప్రభుత్వమని, పాము తన గుడ్లు తిన్నట్టు.. తనకు ఓట్లేసిన వారిపైనే ఈ ప్రభుత్వం దాడులు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఎండ ప్రచండం

ఎండ ప్రచండం

భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే గురువారం కాస్త తగ్గినా, వేడిగాలులు మాత్రం బాగానే వీచాయి.

Krishna Photos

మరిన్ని చదవండి
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

తాజా వార్తలు

మరిన్ని చదవండి