• Home » Kottu Sathyanarayana

Kottu Sathyanarayana

Kottu Satyanarayana: ఆ మూడు పార్టీలు కలిస్తే ఏదో అవుతుందని ప్రచారం.. ఇందులో కొత్తేమీ లేదన్న డిప్యూటీ సీఎం

Kottu Satyanarayana: ఆ మూడు పార్టీలు కలిస్తే ఏదో అవుతుందని ప్రచారం.. ఇందులో కొత్తేమీ లేదన్న డిప్యూటీ సీఎం

ప్రతిపక్ష పార్టీలు పొత్తులు, ఎత్తులు, కుట్రలతో కాలక్షేపం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు.

Deputy CM: జనసేన కార్యకర్తలపై డిప్యూటీ సిఎం సంచలన వ్యాఖ్యలు..

Deputy CM: జనసేన కార్యకర్తలపై డిప్యూటీ సిఎం సంచలన వ్యాఖ్యలు..

అమరావతి: శ్రీకాళహస్తి విషయంలో పోలీసులు అతిగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సిఎం కొట్టు సత్యానారాయణ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP: అర్చకులకు ప్రభుత్వం శుభవార్త..

AP: అర్చకులకు ప్రభుత్వం శుభవార్త..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సందర్భంగా మంగళవారం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ....

Kottu Satyanarayana: రాజకీయ పార్టీలు అలా భావిస్తున్నాయి

Kottu Satyanarayana: రాజకీయ పార్టీలు అలా భావిస్తున్నాయి

ముఖ్యమంత్రి జగన్ తలపెట్టిన ప్రతి కార్యక్రమం వెనుక భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. భగవంతుడు 2014 నుంచి రావాల్సిన నిధుల వరద పారిస్తున్నాడు. ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రజల కోసం ప్రధానమంత్రికి చేసిన విజ్ఞాపనలు విని సహృదయంతో నిధులు ఇస్తున్నారు.’’ అని తెలిపారు.

Kottu Satyanarayana: దేవాదాయ చట్టం సవరణకు గవర్నర్ ఆమోదం

Kottu Satyanarayana: దేవాదాయ చట్టం సవరణకు గవర్నర్ ఆమోదం

దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం దేవాదాయ చట్టం సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Kottu Satyanarayana: పవన్‌కల్యాణ్‌పై మంత్రి కొట్టు హాట్ కామెంట్స్

Kottu Satyanarayana: పవన్‌కల్యాణ్‌పై మంత్రి కొట్టు హాట్ కామెంట్స్

శ్రీశైలంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘మాకు తొడలు కొట్టి మీసాలు తిప్పడం రాదు. నాయకుడంటే ఆదర్శం కావాలి. జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్‌కు సరికాదు.

Deputy CM: పవన్ ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ.. పిచ్చికి తక్కువ..

Deputy CM: పవన్ ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ.. పిచ్చికి తక్కువ..

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పవన్ వారాహి యాత్ర అట్టర్ ప్లాప్ అయిందన్నారు.

Deputy CM: ఇలాంటి కుట్రలు, రాజకీయాలు చేయడం ఆయనకే తెలుసు..

Deputy CM: ఇలాంటి కుట్రలు, రాజకీయాలు చేయడం ఆయనకే తెలుసు..

అమరావతి: రాజమండ్రిలో మహనాడు అట్టర్ ప్లాప్ అయ్యిందని, కాపులు ఎవ్వరూ చంద్రబాబును ఆదరించలేదని, దీంతో వారాహి యాత్రను ఉభయగోదావరి జిల్లాల్లో ప్రారంభించమని చెప్పారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు.

Kottu satyanarayana: తిరుపతి హథీరామ్ జీ మఠానికి మరొకరిని బాధ్యులుగా నియమిస్తాం..

Kottu satyanarayana: తిరుపతి హథీరామ్ జీ మఠానికి మరొకరిని బాధ్యులుగా నియమిస్తాం..

తిరుపతి హథీరాం జీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడ్డారని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Minister Kottu: శ్రీ లక్ష్మీ మహాయజ్ఞానికి మంచి ఆదరణ

Minister Kottu: శ్రీ లక్ష్మీ మహాయజ్ఞానికి మంచి ఆదరణ

నగరంలో ప్రభుత్వం చేపట్టిన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞనికి మంచి ఆదరణ వస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

Kottu Sathyanarayana Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి