• Home » Kondagattu

Kondagattu

Pawan Kalyan: కొండగట్టుకు బయలుదేరిన పవన్

Pawan Kalyan: కొండగట్టుకు బయలుదేరిన పవన్

మాదాపూర్‌ నివాసం నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కొండగట్టు బయలుదేరారు. రోడ్డు మార్గంలో 11.30గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు కల్యాణ్ రానున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి