• Home » Konda Surekha

Konda Surekha

హైదరాబాద్‌లో బోనాల సందడి.. జులై 16 నుంచి ప్రారంభం

హైదరాబాద్‌లో బోనాల సందడి.. జులై 16 నుంచి ప్రారంభం

భాగ్యనగరంలో బోనాల ఉత్సవాల సందడి మొదలు కానుంది. ఈనెల 16 నుంచి హైదరాబాద్‌ ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభంకానున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

జులై 20 నుంచి బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కళ్యాణోత్సవాలు: కొండా సురేఖ

జులై 20 నుంచి బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కళ్యాణోత్సవాలు: కొండా సురేఖ

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధం చేయాలని ఆధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఎల్లమ్మ దర్శనం అష్టాదశ శక్తిపీఠాల దర్శనంతో సమానమని భక్తుల విశ్వాసం అని ఆమె పేర్కొన్నారు.

కొండా సురేఖ-కడియం శ్రీహరి మధ్య ముదురుతున్న వివాదం

కొండా సురేఖ-కడియం శ్రీహరి మధ్య ముదురుతున్న వివాదం

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారంటూ మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అర్చకులు, ఉద్యోగుల సమన్వయంతోనే పనులు విజయవంతమవుతాయి: కొండా సురేఖ

అర్చకులు, ఉద్యోగుల సమన్వయంతోనే పనులు విజయవంతమవుతాయి: కొండా సురేఖ

అర్చకులు, ఉద్యోగులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతవుతాయని ...

కాళేశ్వరంలో గవర్నర్ దంపతుల పుష్కర స్నానం..

కాళేశ్వరంలో గవర్నర్ దంపతుల పుష్కర స్నానం..

కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.

సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ

సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ

సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. బుధవారం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్రస్వామితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణలో చెరువులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్

తెలంగాణలో చెరువులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్

తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, సరస్సులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల సమీక్షా సమావేశం మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించారు.

యువత  నిబద్ధతతో పనిచేయాలి: మంత్రి కొండా సురేఖ

యువత నిబద్ధతతో పనిచేయాలి: మంత్రి కొండా సురేఖ

యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. యువత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. టాలెంట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.

మంత్రిగా ఉండి ఇలా మాట్లాడతారా.. కొండా సురేఖపై రాజాసింగ్ ఫైర్

మంత్రిగా ఉండి ఇలా మాట్లాడతారా.. కొండా సురేఖపై రాజాసింగ్ ఫైర్

జై శ్రీ రామ్ అంటే పై నుంచి పైసలు పడతాయా అని మంత్రి కొండా సురేఖ ఎలా అంటారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఎండోమెంట్ మంత్రి అంటే దేవుడికి మినిస్టర్‌లాగా ఉండాలని.. కానీ కొండా సురేఖ ఏశాఖకు మంత్రి..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆ విషయంలో నా కుమార్తె సుస్మిత ఎవర్నీ వదలిపెట్టదు: కొండా మురళీ

ఆ విషయంలో నా కుమార్తె సుస్మిత ఎవర్నీ వదలిపెట్టదు: కొండా మురళీ

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల తమ అడ్డా... వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే కొండా సురేఖ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి