• Home » Konda Surekha

Konda Surekha

Court: కొండా సురేఖకు సమన్లు!

Court: కొండా సురేఖకు సమన్లు!

మంత్రి కొండా సురేఖపై సినీ హీరో అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావా కేసులో ఆమెకు న్యాయస్థానం సమన్లు ఇచ్చింది.

Vikarabad: 15న నేవీ రాడార్‌స్టేషన్‌ శంకుస్థాపన..

Vikarabad: 15న నేవీ రాడార్‌స్టేషన్‌ శంకుస్థాపన..

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం(ఇండియన్‌ నేవీ) నిర్మించ తలపెట్టిన వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ స్టేషన్‌ నిర్మాణానికి ముహుర్తం ఖరారైంది.

Nampalli Court: కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

Nampalli Court: కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

Telangana: మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాంటూ ఈనెల 8న కోర్టును నాగార్జున కోరారు. అలాగే వాంగ్మూలం కూడా ఇచ్చారు. సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసుకుంది. ఆపై ఈరోజుకు విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈరోజు (గురువారం) మరోసారి విచారణ జరిపింది.

KTR: కొండా సురేఖపై నాంపల్లి కోర్టుకు కేటీఆర్

KTR: కొండా సురేఖపై నాంపల్లి కోర్టుకు కేటీఆర్

Telangana: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్‌‌లో మాజీ మంత్రి పిటిషన్ వేశారు. తనపై చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేటీఆర్ వేసిన పిటిషన్‌పై ఈరోజు(గురువారం) విచారణ ప్రారంభమైంది.

Court Appearance: కుటుంబ గౌరవానికి భంగం కలిగింది

Court Appearance: కుటుంబ గౌరవానికి భంగం కలిగింది

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు లోనైందని హీరో నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ కోర్టులో దాఖలు

Temple Development: అలంపూర్‌ ఆలయాలను పట్టించుకోని కేసీఆర్‌: మంత్రి సురేఖ

Temple Development: అలంపూర్‌ ఆలయాలను పట్టించుకోని కేసీఆర్‌: మంత్రి సురేఖ

2016 కృష్ణా పుష్కరాల సమయంలో అలంపూర్‌ ఆలయాల అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తానన్న గత సీఎం కేసీఆర్‌ వంద రుపాయలు కూడా ఇవ్వలేదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

Akkineni Nagarjuna: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. వాంగ్మూలం ఇదే

Akkineni Nagarjuna: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. వాంగ్మూలం ఇదే

నాగచైతన్య- సమంత విడాకులకు కేటీఆర్ కారణం అని మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపాయి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీ ముక్తకంఠంతో ఖండించింది. తమ పరువుకు నష్టం కలిగించారని, మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పిటిషన్ వేశారు. ఈ రోజు నాంపల్లి కోర్టులో నాగార్జున, సుప్రియ స్టేట్ మెంట్ ఇచ్చారు.

రూ.100 కోట్లకు మరో దావా వేస్తా

రూ.100 కోట్లకు మరో దావా వేస్తా

తనపైన, తన కుటుంబంపైన అసత్య వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై రూ.100కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్టు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు.

Nagarjuna: 100 కోట్లకు మరో దావా వేస్తా

Nagarjuna: 100 కోట్లకు మరో దావా వేస్తా

తనపైన, తన కుటుంబంపైన అసత్యవ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్టు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు.

Defamation case: సురేఖపై నాగార్జున పరువు నష్టం..

Defamation case: సురేఖపై నాగార్జున పరువు నష్టం..

కుటుంబంపై, నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి